వేటకు ఎసరు..! - సాక్షి

ప్రభుత్వ అండతో అక్రమార్కులు మత్స్యకారులపై ప్రతాపం చూపుతున్నారు. నదిని ఆక్రమించుకుని వారి పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కోసమంటూ మత్స్యకారులకు నిలువ నీడలేకుండా చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మత్స్యకారుల బతుకులు ...

కృష్ణా నదిని కబ్జారాయుళ్ల నుంచి కాపాడండి.. మత్యకారుల వినూత్న ధర్నా - వెబ్ దునియా

భూమిని కబ్జా చేస్తారు. కొండల్ని, పర్వతాలను కబ్జా చేస్తారు, అడవులను కబ్జా చేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. కాని చరిత్రలో మొదటి సారిగా ఒక నదీ గర్భాన్నే కబ్జా చేసిన ఘటన కనీవినీ ఎరుగనిది. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలోనూ నంబర్ వన్‌గా నిలుస్తోందా..అంటే నిజమే అనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు నేరుగా కృష్ణా నదీ గర్భాన్నే కబ్జా ...

కృష్ణా నదిలోనే కబ్జా- మత్స్యకారుల నిరసన - News Articles by KSR

కృష్ణానదినే కబ్జా చేయబోయిన ఘటనపై మత్స్యకారులు తీవ్ర నిరసన తెలిపారు.సుమారు వంద మంది మత్స్యకారులు పడవలలో కృష్ణా నదిలోకి వెళ్లి జలదీక్ష చేపట్టారు. కృష్ణా నది ని కబ్జా చేయడానికి గాను సుమారు 200 ఎకరాల పరిధిలో పెన్సింగ్ వేయడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.నదిలో ఇలా పెన్సింగ్ లు వేయడం వల్ల మత్య్స పరిశ్రమకు తీవ్ర నష్టం ...

ఏకంగా నదినే కృష్ణా నదినే ఆక్రమిచే యత్నమా - News Articles by KSR

ఇది ఆశ్చర్యంగానే ఉంది. ఏకంగా కృష్ణానదిలోనే కబ్జా పర్వానికి అదికార పార్టీ నేతలు తెరలేపారట. దీనిపై సాక్షి లో వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది.నదిలో కబ్జాదారులు ఎర్రజెడాలు పాతి దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఆ కదనం చెబుతోంది.తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లంకకు అతిసమీపంలో విస్తరించిన కృష్ణా నది మధ్య భాగం సుమారు 150 ...

ప్రకంపనలు సృష్టిస్తోన్న 'సాక్షి' కథనం - సాక్షి

అమరావతి: 'కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా' శీర్షికతో 'సాక్షి' దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఏకంగా కృష్ణా నదినే అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్న వ్యవహారాన్ని 'సాక్షి' వెలుగులోకి తేవడంతో అధికారుల్లో కదిలిక మొదలైంది. నదిలో నది మధ్యలో రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌లు ...

కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా - సాక్షి

సముద్రం మధ్యలో ఐలాండ్‌ అడ్డాగా మాఫియా డాన్‌ చీకటి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద బోట్లపై రాకపోకలు సాగిస్తుండటాన్ని హాలీవుడ్‌ సినిమాల్లో చూస్తుంటాం. దానిని తలదన్నేలా రాష్ట్రంలో అధికార పార్టీ పెద్దలు కృష్ణా నదినే కబ్జా చేసి మధ్యలో ఐలాండ్‌ సృష్టిస్తున్నారు. బలమైన కట్టడంతో ప్రవాహాన్నే పక్కకు మళ్లింప చూస్తున్నారు.