ముఖ్య కథనాలు

6 నెలల్లో ఐటీ కంపెనీలు! - ఆంధ్రజ్యోతి

6 నెలల్లో ఐటీ కంపెనీలు!ఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ/అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌లో రానున్న ఆరు నెలల్లో ఆరు ఐటీ కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయని, వాటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ తెలిపారు. 2019 నాటికి 2 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆరు ఐటీ సంస్థల ...ఇంకా మరిన్ని »

ఢిల్లీలో లోకేష్ బిజీ - Tolivelugu (పత్రికా ప్రకటన);

ఢిల్లీలో లోకేష్ బిజీ - Tolivelugu (పత్రికా ప్రకటన)

Tolivelugu (పత్రికా ప్రకటన)ఢిల్లీలో లోకేష్ బిజీTolivelugu (పత్రికా ప్రకటన)ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం, ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని లోకేశ్‌ ...ఇంకా మరిన్ని »

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసిన మంత్రి లోకేష్ - ఆంధ్రజ్యోతి;

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసిన మంత్రి లోకేష్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసిన మంత్రి లోకేష్ఆంధ్రజ్యోతిఢీల్లీ: కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను మంత్రి నారా లోకేస్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం, ఐటీ అభివృద్థి చర్యలను గురించి వివరించినట్లు తెలిపారు. ఇండియన్ బిపిఓ స్కీంలో ఏపీకి 2700 సీట్లు పెంచాలని కోరినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు ఆమోదం తెలపాలని కోరినట్లు ఆయన ...ఇంకా మరిన్ని »

కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో మంత్రి లోకేష్‌ భేటీ - ప్రజాశక్తి

కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో మంత్రి లోకేష్‌ భేటీప్రజాశక్తిన్యూఢిల్లీ: ఏపి టిడిపి మంత్రి నారా లోకేశ్‌ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ తీసుకుంటున్న చర్యలను లోకేశ్‌ రవిశంకర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఇండియన్‌ బీపీఓ స్కీమ్‌లో 2700 సీట్లు పెంచాలని లోకేశ్‌ ఆయనను కోరారు. పెట్టుబడుల ఆకర్షణకు ఇండియన్‌ బీపీఓ స్కీమ్‌ ...ఇంకా మరిన్ని »