రేపే కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ! - సాక్షి

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ చైనా పర్యటనకు ముందే సెప్టెంబర్‌ 2 సాయంత్రం కేబినెట్‌ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. కేబినెట్‌లో మార్పులు చేర్పులకు వీలుగా గురువారం రాత్రి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల శాఖ(స్వతంత్ర హోదా) మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ రాజీనామా ...

కేంద్ర మంత్రి పదవికి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ రాజీనామా - T News (పత్రికా ప్రకటన)

కేంద్ర మంత్రి పదవులకు రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, చేశారు. తమ రాజీనామా పత్రాలను ప్రధాని మోదీకి సమర్పించారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలోనే వీరిద్దరు మంత్రి పదవులను వదులుకున్నారు. మరో ముగ్గురు కేంద్రమంత్రులు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ పునర్‌ వ్యవసస్థీకరణపై ప్రధాని మోదీ ...

రాజీనామాకు సిద్ధపడ్డ ఏడుగురు కేంద్ర మంత్రులు! - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగవచ్చని వార్తలు వస్తున్న తరుణంలో ఏడుగురు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని తెలిసింది. వీరిలో ఉమా భారతి కూడా ఉన్నారు. బల్యాన్, కల్రాజ్ కూడా రాజీనామాలకు సిద్ధపడినవారిలో ఉన్నారని తెలిసింది. ఇప్పటికే రూడీ రాజీనామాను ప్రధాని మోదీ ఆమోదించారని సమాచారం. సెప్టెంబర్ ...