కేజ్రీవాల్‌ చేసిన ఆ నాలుగు తప్పులు - సాక్షి

న్యూఢిల్లీ: పంజాబ్, గోవా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓడిపోవడానికి ముందుగా నెపాన్ని ఓటింగ్‌ యంత్రాలపై మోపిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చివరకు ఈ ఎన్నికల సందర్భంగా తాము కొన్ని తప్పులు చేశామని, అందుకు క్షమించాలని ప్రజలను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతామని కూడా హామీ ...

న్యూఢిల్లీ : తప్పులు చేసి క్షమాపణలు కోరడం కేజ్రీవాల్ కు అలవాటు : మనోజ్ తివారీ - Andhraprabha Daily

manoj తప్పులు చేసి క్షమాపణలు కోరడం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అలవాటేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆయన పొరపాట్లు చేశాం, క్షమించండి, ఆత్మపరిశీలన చేసుకుంటాం అని కేజ్రీవాల్ పేర్కనడంపై స్పందించారు. తప్పలు చేశామని అంగీకరించడమే కానీ ఆత్మపరిశీలన చేసుకోవడం, తప్పులను ...