కేసింగ్‌ ఊడిపోయి పైపుద్వారా జగన్‌ చాంబర్‌లోకి నీరు - సాక్షి

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లో వాననీటి లీకేజీపై దర్యాప్తు తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందనే విమర్శలకు తావిస్తోంది. 55 రోజులుగా సాగదీసిన సీఐడీ దర్యాప్తు ప్రాథమిక నివేదికను అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి పీపీకే రామాచార్యులు సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఏసీ కమ్యూనికేషన్‌ ...

వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు: సీఐడీ రిపోర్ట్‌ - ప్రజాశక్తి

అమరావతి: ఇటీవ‌లే వ‌ర్షానికి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఛాంబ‌ర్లోకి వ‌ర్ష‌పు నీరు చేరుకున్న విష‌యం విధిత‌మే. ఈనేప‌ధ్యంలోఘటనపై దర్యాప్తు చేస్తోన్న ఏపీ సీఐడీ సోమవారం ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించింది. అయితే, లీకేజీల వెనుక కుట్ర జరిగిఉంటుదని అనుమానాలు వ్యక్తం చేసిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు.

అమరావతి: జగన్‌ చాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలిసిపోయింది..! - Andhraprabha Daily

images ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోకి వర్షపు నీరు రావడంపై దర్యాప్తు చేసిన సీఐడీ ఈ రోజు మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అసెంబ్లీ నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో సీఐడీ పేర్కొంది. ఏసీ కేబుల్‌ కోసం ఏర్పాటు చేసిన పైప్‌ లైన్‌ ద్వారా మాత్రమే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చాంబర్‌లోకి నీళ్లు వచ్చాయని సీఐడీ స్పష్టం ...

అమరావతి : అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని నివేదిక ఇచ్చిన సీఐడీ - Andhraprabha Daily

CID_Indian_TV_series అసెంబ్లీలో వర్షపు నీరు రావడంపై సీఐడీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని సీఐడీ నివేదిక ఇచ్చింది. ఏసీ కేబుల్‌ కోసం ఏర్పాటు చేసిన పైపులైన్‌ ద్వారా నీళ్లు జగన్‌ చాంబర్‌లోపలికి వచ్చాని సీఐడీ స్పష్టం చేసింది. పైపు ఎలా తెరుచుకుందన్న అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉందని సీఐడీ తెలిపింది. SHARE. Facebook.

సచివాలయ లీకేజీపై సీఐడీ క్లీన్‌చిట్ - ఆంధ్రజ్యోతి

అమరావతి: అసెంబ్లీలో పైప్‌ లైన్‌ లీకేజీపై సీఐడీ మధ్యంతర నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని సీఐడీ తేల్చిచెప్పింది. ఏసీ కమ్యూనికేషన్‌ కేబుల్‌ వెళ్లే పీవీసీ పైపు ద్వారా లీకేజీ అయిందని నిర్ధారణకు వచ్చింది. కేసింగ్‌ ఊడిపోవడం వల్ల పైపులోకి నీళ్లు ప్రవేశించి, ప్రతిపక్ష నేత జగన్‌ చాంబర్‌లోకి నీళ్లు వచ్చాయని సీఐడీ ...