కేసీఆర్‌ జీరో ఇవ్వలేదు.. సంతోషం: పవన్ - ఆంధ్రజ్యోతి

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీకి ఒకటి రెండు శాతమే ఓట్లు వస్తాయంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొనడం సంతోషమేనని 'జనసేన' అధిపతి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అక్టోబరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వస్తానని.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తాను నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల ...

చంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు రాచమర్యాదలు - Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం విస్తుపోయేలా చేస్తుంది. తన వ్యవహారశైలికి భిన్నంగా, ప్రవర్తనకు భిన్నంగా చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యంం ఇచ్చారనే మాట వినిపిస్తోంది. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై పవన్ కల్యాణ్ చంద్రబాబును సోమవారం సచివాలయంలో కలిసిన విషయం ...

అమరావతి: ఉద్దానాన్ని ఉద్ధరిస్తాం – కలిసి పనిచేస్తాం - Andhraprabha Daily

ఉద్దానాన్ని ఉద్ధరిస్తామని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాళ్‌ నిర్ణయించారు. సోమవారం ఉదయం జనసేనాధిపతి పవన్‌ కల్యాళ్‌ వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఉద్దానం సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. పవన్‌ వెంట హార్వర్డ్‌ ...

కలిసి సాగుదాం - ఆంధ్రజ్యోతి

పవన్‌ సంకల్పం, ప్రభుత్వ సహకారంతో ఉద్దానం ఊరడిల్లింది. కిడ్నీ బాధితులకు ఆరోగ్యదానంతో పాటు ఉపాధి, పింఛను, అనాథల సంరక్షణకూ చంద్రబాబు ప్రభుత్వం హామీ పడింది. అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య శాశ్వత పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ...

పవన్‌ శ్రద్ధకు అభినందన: సీఎం ట్వీట్‌ - ఆంధ్రజ్యోతి

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యపై పవన్‌ కల్యాణ్‌ చూపుతున్న శ్రద్ధను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 'ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యపై పవన్‌ వ్యక్తం చేసిన ఆందోళనను, చూపుతున్న శ్రద్ధను నేను అభినందిస్తున్నాను. ఆయనతో కలిసి హార్వర్డ్‌ మెడికల్‌ బృందం, ఇక్కడి ఆరోగ్య శాఖ ...

అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి - సాక్షి

సాక్షి, అమరావతి: అక్టోబర్‌ నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ భేటీ అనంతరం విజయవాడ చేరుకుని అక్కడ ఒక హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉన్న సమయంలో రెండు, మూడొంతుల భాగం రాజకీయాలకు ...

ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరిస్తాం - Namasthe Telangana

హైదరాబాద్/అమరావతి, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ సమస్యపై అధ్యయనం కోసం రూ.15 కోట్లతో పరిశోధనా సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై అమరావతిలో సీఎం చంద్రబాబు ...

ఉద్దానం కోసం ఎంతైనా వెచ్చిస్తాం - ప్రజాశక్తి

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య శాశ్వత పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రూ 15 కోట్లతో శ్రీకాకుళంలో ప్రపంచస్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధక బృందంతోపాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో సిఎం ...

ITEMVIDEOS: అక్టోబర్ నుంచి ప్రజల్లోకి జనసేనాని పవన్ కల్యాన్ - Teluguwishesh

ఉద్దానం సమస్య దశాబ్దాలుగా వుందని.. అయితే తాను కేవలం సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు మాత్రమే వేశానని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఈ సమస్యను మీడియా ద్వారా తెలుసుకన్నానని, దీంతో వారికి పరిష్కారం కల్పించే దిశగా తనవంతుగా తాను కృషి చేశానన్నారు. ఈ సమస్యపై రాజకీయం చేయాలనో, లేక రాజకీయ లబ్ది పోందాలనో తాను ...

చంద్రశేఖర్‌కు పవన్ కళ్యాణ్ పాదాభివందనం - FilmiBeat Telugu

జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు తనకు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని తరచూ చాటుకుంటూనే ఉంటారు. తాజాగా, ఉద్దానం ప్రజల కిడ్నీ బాధలను రూపుమాపేందుకు తనవంతుగా కృషి చేస్తున్న సీనియర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌కు పాదాభివందనం చేసి మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు పవన్. 01:36. గౌతమ్ నందలో అంత చిన్న లాజిక్ ఎలా మిస్ చేసారు..? 02:03.

అక్టోబర్ నుంచే రాజకీయాల్లోకి: జనసేన అధినేత - HMTV

అక్టోబర్‌ నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాన్ స్పష్టం చేశారు. సమాజానికి కావలసింది మనుషులను విడగొట్టే రాజకీయాలు కాదని, మనుషులను కలిపే రాజకీయాలు కావాలని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎక్కువ ...

ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటా : ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ప్రజాశక్తి

విజయవాడ: అక్టోబర్‌ నుంచి క్రియాశీలక రాజకీయల్లోకి రానున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఉద్దానం సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలను రూపుమాపే వరకు నిరంతం ...

ఏపీలో ఎవరి బలాలు వారికున్నాయి: పవన్ - Samayam Telugu

ఉద్దానం సమస్యను రాజకీయాలకు అతీతంగా.. మానవతా కోణంలో చూడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ అన్నారు. ఆ సమస్య వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించిన విషయమని ఆయన పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యను రూపుమాపే వరకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. అక్టోబర్‌ ...

కేసీఆర్ కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్ - ఆంధ్రజ్యోతి

విజయవాడ: సీఎం కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దీటుగా సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం కేవలం రెండు శాతం మాత్రమే ఉంటుందని కేసీఆర్ విశ్లేషించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై జనసేనాని ధీటుగా కామెంట్ చేశారు. ''ఎవరి బలం ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరి తోడ్పాటుతోనో ప్రభుత్వాలు వస్తాయని అనుకోను. ఏపీలో ఏ ...

ఇక గబ్బర్ ఫుల్‌టైం ఎంట్రీ - Tolivelugu (పత్రికా ప్రకటన)

అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానన్నారు. రెండు నెలల్లో పార్టీ శిక్షణా తరగతులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదటి సారి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు.

అన్నయ్యనే విబేధించా.. నాకు అదో లెక్కనా?.. పవన్ కల్యాణ్ - FilmiBeat Telugu

ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై చర్చించానికి ఏపీ సచివాలయానికి వెళ్లిన పవన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయాల గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగు దేశం పార్టీతో రహస్య స్నేహం ఉందని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నను పవన్ కల్యాణ్ ...

అమరావతి: ఆ విషయంలో వాళ్లకు.. నాకు తేడా ఉంది: పవన్‌ కల్యాణ్‌ - Andhraprabha Daily

pawan 112 తాను చేయబోయే పాదయాత్రకు, మిగతావాళ్ల పాదయాత్రకు చాలా తేడా ఉందంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్‌ కల్యాణ్‌. అనంతరం ముజఫర్‌ అల్లర్లపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… ఈవ్‌టీజింగే ముజఫర్‌ నగర్‌ అల్లర్లకు దారితీసిందని పేర్కొన్నారు. SHARE. Facebook · Twitter ...

విజయవాడ : లా అండ్‌ ఆర్డర్‌తోనే సమస్యలన్నీ పరిష్కారం కావు – పవన్‌ - Andhraprabha Daily

pawan 112 లా అండ్‌ ఆర్డర్‌తోనే సమస్యలన్నీ పరిష్కారం కావని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ… కాపు రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. శాంతియుతంగా ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే అనుమతి ఇవ్వాలన్నారు. తనకు కులాన్ని ఆపాదించవద్దని పవన్‌ ...

ఇక ప్రత్యక్ష సమరమే... అక్టోబరులో ముహుర్తం : పవన్ కళ్యాణ్ - వెబ్ దునియా

వచ్చే అక్టోబరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ...