'కొండా మురళి.. మమ్మల్ని చంపేస్తాడు.. కాపాడండి' - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్‌ పోలీసుల వల్ల తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. కొండా మురళి ప్రొద్భలంతో పోలీసులు తమను ఎన్‌కౌంటర్‌ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ...