ముఖ్య కథనాలు

భార్య‌ను ఫ్రెండ్స్‌తో క‌లిసి రేప్ చేసిన భ‌ర్త‌ - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు);

భార్య‌ను ఫ్రెండ్స్‌తో క‌లిసి రేప్ చేసిన భ‌ర్త‌ - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)భార్య‌ను ఫ్రెండ్స్‌తో క‌లిసి రేప్ చేసిన భ‌ర్త‌డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)ఇది విస్తుపోయే వాస్తవం. కొత్తగా పెళ్ళైన ఓ వ్యక్తి తన భార్యను స్నేహితులతో కలసి రేప్ చేశాడు. ఆ దుర్మార్గుడు భార్య‌ను తాను రేప్ చేయ‌డంతో పాటు తుపాకీతో బెదిరించి త‌న స్నేహితుల‌తో కూడా ఆమెపై రేప్ చేయించాడు. జార్ఖండ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశమంతటా కలకలం రేపుతోంది. ఈ ఘటన జార్ఖండ్ ...ఇంకా మరిన్ని »

ఛీ ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపైనే.. - Telugu Lives (వెటకారం) (పత్రికా ప్రకటన);

ఛీ ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపైనే.. - Telugu Lives (వెటకారం) (పత్రికా ప్రకటన)

Telugu Lives (వెటకారం) (పత్రికా ప్రకటన)ఛీ ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపైనే..Telugu Lives (వెటకారం) (పత్రికా ప్రకటన)A man, named Ansari raped his own wife along with his two friends bablu singh and afzal. This incident happened in Jharkhand. కామంతో కళ్ళుమూసుకుపోయిన వారికి బంధాలు, బంధుత్వాలు కనిపించవని అనడానికి ఈ తాజా సంఘటనే నిదర్శనం. ఇటీవలే పెళ్ళి చేసుకున్న తన భార్య మీదే ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. అంతేకాదు.. స్వయంగా తానే వీడియో తీసి, ఎవరికైనా చెబితే ...ఇంకా మరిన్ని »

తుపాకీతో బెదిరించి కొత్త పెళ్లి కుమార్తెపై భర్త.. స్నేహితుల గ్యాంగ్ రేప్ - వెబ్ దునియా;

తుపాకీతో బెదిరించి కొత్త పెళ్లి కుమార్తెపై భర్త.. స్నేహితుల గ్యాంగ్ రేప్ - వెబ్ దునియా

వెబ్ దునియాతుపాకీతో బెదిరించి కొత్త పెళ్లి కుమార్తెపై భర్త.. స్నేహితుల గ్యాంగ్ రేప్వెబ్ దునియాజార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కొత్త పెళ్లి కుమార్తెపై కట్టుకున్న భర్తతో పాటు.. అతని స్నేహితులు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... జార్ఖండ్ రాష్ట్రం పల్మావు జిల్లాలోని రహయ్యా అనే మారుమూల గ్రామంలో అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే వివాహమైంది.ఇంకా మరిన్ని »

కొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం! - సాక్షి;

కొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం! - సాక్షి

సాక్షికొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం!సాక్షికొత్తగా పెళ్లయిన ఓ యువతిని ఆమె భర్త, అతడి స్నేహితులు ఇద్దరు కలిసి తుపాకి చూపించి బెదిరించి, అత్యాచారం చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. పల్మావు జిల్లాలోని రహయ్యా గ్రామంలో అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే పెళ్లయిందని డీఎస్పీ హీరాలాల్ రవి తెలిపారు. అతడు, అతడి స్నేహితులు కలిసి ఈ అఘాయిత్యానికి ...ఇంకా మరిన్ని »