170 దాటిన లంక వరద మృతుల సంఖ్య - T News (పత్రికా ప్రకటన)

శ్రీలంకలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 170 మందికి పైగా చనిపోగా.. వంద మందికి పైగా గల్లంతయ్యారు. వరదల్లో అదృశ్యమైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది ముంపు బాధితులను సహాయ కేంద్రాలకు తరలించారు. ఇండియన్ నేవీకి చెందిన ...ఇంకా మరిన్ని »

కొలంబో చేరిన ఐఎన్ఎస్ శార్థుల్ - T News (పత్రికా ప్రకటన)

శ్రీలంక వరద సహాయక చర్యల్లో ఇండియన్ నేవీ బిజీ అయ్యింది. ఇప్పటికే ఓ నౌక ద్వారా నిత్యవసర సరుకులను పంపిన నేవీ.. ఐఎన్‌ఎస్ శార్థుల్‌ ను కూడా రంగంలోకి దింపింది. భారత్ నుంచి ఆహారం, మంచినీళ్లు, నిత్యవసర సరుకులతో ఈ నౌక కొలంబో చేరింది. ఇండియన్‌ ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఇంకా మరిన్ని »