చంద్రబాబు నాయుడుకు ఎన్ని ఇళ్లు? - సాక్షి

హైదరాబాద్‌ : ఎవరికైనా సాధారణంగా ఒకటి, లేదా రెండు నివాసాలు ఉంటాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అధికారిక నివాసాలట. అవును చంద్రబాబుకు హైదరాబాద్‌తో పాటు విజయవాడలోని కరకట్ట, సొంత ఊరు నారావారి పల్లెలోనూ అధికారిక నివాసాలు ఉన్నాయి. ఎన్ని ఇళ్లున్నా ఇబ్బందేమీ లేదు కానీ.. అధికారంలో ...