ముఖ్య కథనాలు

తరగతి గది బెంచి కింద కొండచిలువ... - వెబ్ దునియా;

తరగతి గది బెంచి కింద కొండచిలువ... - వెబ్ దునియా

వెబ్ దునియాతరగతి గది బెంచి కింద కొండచిలువ...వెబ్ దునియాఅటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన విషపు సర్పాలు, కొండచిలువలు ఇపుడు ఏకంగా జనావాస ప్రాంతాల్లోకి వస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా మెదక్ జిల్లాలోని ఓ పాఠశాల తరగతి గదిలోని బెంచి కింద పెద్ద కొండచిలువ దర్శనమిచ్చింది. దీన్ని చూసిన విద్యార్థులు ప్రాణభయంతో తల్లడిల్లిపోయారు. మెదక్ జిల్లా మద్దుల్వాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ...ఇంకా మరిన్ని »

తరగతి గదిలో కొండచిలువ - HMTV;

తరగతి గదిలో కొండచిలువ - HMTV

HMTVతరగతి గదిలో కొండచిలువHMTVమెదక్ జిల్లా మద్దుల్వాయ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల తరగతి గదిలో కొండచిలువ పడుకొని ఉంది. సోమవారం ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన నాల్గవతరగతి విద్యార్థులు తమ తరగతి గదిలోని ఓ బెంచీని జరిపేందుకు ప్రయత్నించారు. కాని అది కదల్లేదు. దీంతో బెంచి కింద ఓ భారీ కొండచిలువ కనిపించడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు ...ఇంకా మరిన్ని »

క్లాస్ రూమ్‌లో కొండచిలువ ప్రత్యక్షం - ఆంధ్రజ్యోతి;

క్లాస్ రూమ్‌లో కొండచిలువ ప్రత్యక్షం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిక్లాస్ రూమ్‌లో కొండచిలువ ప్రత్యక్షంఆంధ్రజ్యోతిహైదరాబాద్: ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తరగతి గదిలో కొండచిలువ ప్రత్యక్షం కావడంతో షాక్‌కు గురైన ఘటన మెదక్ జిల్లా మద్దుల్వాయి గ్రామంలో వెలుగుచూసింది. మెదక్ జిల్లాలోని మద్దుల్వాయ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల తరగతి గదిలోకి సోమవారం కొండచిలువ రావడంతో పిల్లలు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన ...ఇంకా మరిన్ని »