ముఖ్య కథనాలు

యూఎస్‌ 'క్షిపణి కూల్చివేత' సక్సెస్‌ - సాక్షి;

యూఎస్‌ 'క్షిపణి కూల్చివేత' సక్సెస్‌ - సాక్షి

సాక్షియూఎస్‌ 'క్షిపణి కూల్చివేత' సక్సెస్‌సాక్షివాషింగ్టన్‌: ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ని తొలి పరీక్షలోనే అమెరికా విజయవంతంగా కూల్చింది. ఉత్తర కొరియా నుంచి యుద్ధం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మాక్‌ పరీక్షను నిర్వహించింది. ఆధునీకరించిన మధ్యశ్రేణి ఇంటర్‌సెప్టార్‌ వార్‌హెడ్‌ సాయంతో ఈ ప్రయోగం చేపట్టింది. మార్షెల్‌ ద్వీపంలోని క్వాజాలీన్‌ ఎటోల్‌ నుంచి యూఎస్‌ సైన్యం మంగళవారం ...ఇంకా మరిన్ని »

క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించిన అమెరికా - ప్రజాశక్తి

క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించిన అమెరికాప్రజాశక్తివాషింగ్టన్‌ : ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థను అమెరికా మిలటరీ విజయవంతంగా పరీక్షించింది. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా తన క్షిపణి రక్షణ వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు మార్షల్‌ దీవుల్లోని రీగన్‌ టెస్ట్‌సైట్‌ నుండి డమ్మీ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని ...ఇంకా మరిన్ని »

ఉత్తరకొరియాకు అమెరికా గట్టి హెచ్చరిక: గాల్లోనే క్షిపణిని పేల్చేసి.. - Oneindia Telugu;

ఉత్తరకొరియాకు అమెరికా గట్టి హెచ్చరిక: గాల్లోనే క్షిపణిని పేల్చేసి.. - Oneindia Telugu

Oneindia Teluguఉత్తరకొరియాకు అమెరికా గట్టి హెచ్చరిక: గాల్లోనే క్షిపణిని పేల్చేసి..Oneindia Teluguవాషింగ్టన్: యుద్దం ఎప్పుడొచ్చినా.. అందుకు సిద్దంగా ఉండేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. తద్వారా ఉత్తరకొరియాకు ధీటైన హెచ్చరికలు జారీ చేసింది. ఒక డమ్మీ ఖండాంతర క్షిపణిని ప్రయోగించి.. తమ రక్షణ వ్యవస్థలోని మరో క్షిపణితో దాన్ని పేల్చేసి పరీక్షించారు. ఈ ప్రయోగం సఫలం కావడంతో ...ఇంకా మరిన్ని »

ఖండాంతర క్షిపణిని గాలిలోనే పేల్చేసిన అమెరికా - ఆంధ్రజ్యోతి;

ఖండాంతర క్షిపణిని గాలిలోనే పేల్చేసిన అమెరికా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఖండాంతర క్షిపణిని గాలిలోనే పేల్చేసిన అమెరికాఆంధ్రజ్యోతివాషింగ్టన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దూకుడుగా వ్యవహరిస్తూ నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలు, రెచ్చగొట్టే చర్యలను అమెరికా భద్రతా అధికారులు తేలికగా తీసుకోవడం లేదు. అమెరికాకు భారీ ముప్పు ఉందని భావిస్తున్నారు. ముందుస్తు భద్రత చర్యలను వేగంగా తీసుకుంటున్నారు. సోమవారం దక్షిణకొరియాతో సంయుక్తంగా యుఎస్ బీ-1బీ ...ఇంకా మరిన్ని »