ముఖ్య కథనాలు

దళారే దగాకోరు! - ఆంధ్రజ్యోతి

దళారే దగాకోరు!ఆంధ్రజ్యోతిఖమ్మం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌కు సరకు ఎక్కువ వస్తే.. ఈ దళారులకు పండగే. వీరు ఆ రోజు పథకం ప్రకారం ధర తగ్గిస్తారు. ఆ ధరకైతే కొనుగోలుచేస్తాం లేకపోతే తీసుకెళ్లండని తేల్చి చెబుతారు. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో పంటలను తెగనమ్ముకోవాల్సిందే. ఒకవేళ అమ్మలేదా.. చాలా తక్కువ ధరను చెప్పి.. రైతులను రెచ్చగొట్టి.. మార్కెట్‌పై దాడి చేసేలా ...ఇంకా మరిన్ని »

ఖమ్మం మార్కెట్‌ ఖాళీ! - ఆంధ్రజ్యోతి;

ఖమ్మం మార్కెట్‌ ఖాళీ! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఖమ్మం మార్కెట్‌ ఖాళీ!ఆంధ్రజ్యోతిఖమ్మం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): శుక్రవారం ఉదయం యార్డులో ఎక్కడ చూసినా మిర్చి బస్తాలు! యార్డు బయట రోడ్లపైనా మిర్చి బస్తాలు! ఆదివారం సాయంత్రానికి రోడ్లన్నీ ఖాళీ! అక్కడక్కడా దాదాపు 30 వేల బస్తాలు మినహా మార్కెట్‌ యార్డు దాదాపు ఖాళీ! శనివారం సెలవు! ఆదివారం సెలవు! అయినా రెండు రోజులూ కొనుగోళ్లు జరిపారు! 1.30 లక్షలకుపైగా మిర్చి ...ఇంకా మరిన్ని »

మార్కెట్‌ యార్డుల్లో నాయకులకు ఏం పని? - ఆంధ్రజ్యోతి;

మార్కెట్‌ యార్డుల్లో నాయకులకు ఏం పని? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమార్కెట్‌ యార్డుల్లో నాయకులకు ఏం పని?ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడిప్పుడే గోచీలు పెడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సను ఎదుర్కోవటానికి తాము వ్యూహాన్ని రచించాల్సిన అవసరం లేదని, వారి విధ్వంసాన్ని వారే రచించుకుంటారని అన్నారు. మార్కెట్‌ యార్డులకు పంట ...ఇంకా మరిన్ని »

ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే - సాక్షి;

ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే - సాక్షి

సాక్షిప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యేసాక్షిఖమ్మం: ఖమ్మం మిర్చి యార్డు రణరంగంగా మారిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 11 మందిపై కేసు నమోదైంది. 147, 148, 353, 427, 448, 420(బి) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-2గా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పేరును చేర్చారు. మార్కెట్‌ కమిటీలో ...ఇంకా మరిన్ని »

నిజామాబాద్‌ : రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలి – దత్తాత్రేయ - Andhraprabha Daily;

నిజామాబాద్‌ : రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలి – దత్తాత్రేయ - Andhraprabha Daily

Andhraprabha Dailyనిజామాబాద్‌ : రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలి – దత్తాత్రేయAndhraprabha Dailybandaru_dattatreya రాష్ట్ర ప్రభుత్వం రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… మిర్చికి గిట్టుబాటు ధర కోసం రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారన్నారు. దీనిపై కేంద్రానికి నివేదిక పంపాలన్నారు. మిర్చి రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. రైతుల విషయంలో ...ఇంకా మరిన్ని »

Home ముఖ్యాంశాలు గుంటూరు : రేపు, ఎల్లుండి మిర్చి మార్కెట్ యార్డుకు సెలవు ... - Andhraprabha Daily;

Home ముఖ్యాంశాలు గుంటూరు : రేపు, ఎల్లుండి మిర్చి మార్కెట్ యార్డుకు సెలవు ... - Andhraprabha Daily

Andhraprabha DailyHome ముఖ్యాంశాలు గుంటూరు : రేపు, ఎల్లుండి మిర్చి మార్కెట్ యార్డుకు సెలవు ...Andhraprabha Daily1mirchi మిర్చి మార్కెట్ యార్డుకు రేపు ఎల్లుండి సెలవు అని మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారావు ప్రకటించారు. ఇప్పటికే రైతులు యార్డుకు తీసుకువచ్చిన మిర్చితో యార్డ్ నిండిపోయిందన్నారు. అందుకు మరో రెండు రోజుల వరకూ రైతులు తమ పంటను యార్డ్ కు తీసుకురావద్దనీ, తెచ్చినా అనుమతించమని పేర్కొన్నారు. అయితే జూన్ 30 వరకూ మిర్చికి ప్రత్యేక ధర ...ఇంకా మరిన్ని »

ఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా? - Oneindia Telugu;

ఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా? - Oneindia Telugu

Oneindia Teluguఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా?Oneindia Teluguఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి ధర రూ.15000 నుంచి ఏకాఎకినా రూ.3000లకు పడిపోవడంతో రైతు ఆగ్రహించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు కుట్ర కోణం కనిపిస్తున్నది. Published: Sunday, April 30, 2017, 11:47 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి ధర రూ.15000 నుంచి ఏకాఎకినా రూ.3000లకు ...ఇంకా మరిన్ని »

పతనం మొదలైంది! - ఆంధ్రజ్యోతి

పతనం మొదలైంది!ఆంధ్రజ్యోతిఖమ్మం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రోజు రోజుకీ పడిపోతున్న మిర్చి ధరతో కడుపు మండి రైతులు ఉద్యమించారే తప్ప ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏమీ లేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఆత్మను చంపుకొని టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలపై రాద్దాంతం చేస్తోందని చెప్పారు. శనివారం ...ఇంకా మరిన్ని »

మిరప మంటలెందుకు? - సాక్షి;

మిరప మంటలెందుకు? - సాక్షి

సాక్షిమిరప మంటలెందుకు?సాక్షిఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రోజూ సగటున లక్షా యాభై వేల బస్తాల వరకూ మిర్చి పంట వస్తోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌ అవుతున్నారు. జెండా పాట పేరిట ఒకటి రెండు లాట్లకు అధిక ధర పెడుతూ.. మిగతా పంటను అతి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధర లేక, పంటను ఇంటికి తీసుకుపోలేని దుస్థితిలో పడిపోతున్నారు. చివరికి పంటను తక్కువ ...ఇంకా మరిన్ని »

మార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమే - Samayam Telugu;

మార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమే - Samayam Telugu

Samayam Teluguమార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమేSamayam Teluguఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం మిర్చి రైతులు చేసిన ఆందోళన, విధ్వంసం వెనుక రాజకీయ కుట్రదాగి ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మార్కెట్ యార్డులో జరింగింది కేవలం కృత్రిమ ఆందోళన అని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని కేసీఆర్ బీఏసీ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. భూసేకరణ బిల్లుకు ...ఇంకా మరిన్ని »

భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలు : తుమ్మల - Namasthe Telangana;

భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలు : తుమ్మల - Namasthe Telangana

Namasthe Telanganaభవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలు : తుమ్మలNamasthe Telanganaహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఖమ్మం మార్కెట్‌యార్డులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్‌యార్డుపై రైతులు ...ఇంకా మరిన్ని »

విపక్షాలు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి : మంత్రి తుమ్మల - Andhraprabha Daily;

విపక్షాలు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి : మంత్రి తుమ్మల - Andhraprabha Daily

Andhraprabha Dailyవిపక్షాలు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి : మంత్రి తుమ్మలAndhraprabha Dailytummala మిర్చి ధర తగ్గిన మాట వాస్తవమేనని అంగీకరించిన తరువాత కూడా విపక్షాలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నిన్న జరిగిన విధ్వంసం వెనుక విపక్షాల హస్తం ఉందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మిర్చి ధర తగ్గడానికి కారణాలు దిగుబడి అధికం అవ్వడమే కాకుండా…పంటను ...ఇంకా మరిన్ని »

విపక్షాలపై నిందలు సరే: మిర్చి రైతుల సమస్య లేదా, కెసిఆర్‌కు పట్టదా? - Oneindia Telugu;

విపక్షాలపై నిందలు సరే: మిర్చి రైతుల సమస్య లేదా, కెసిఆర్‌కు పట్టదా? - Oneindia Telugu

Oneindia Teluguవిపక్షాలపై నిందలు సరే: మిర్చి రైతుల సమస్య లేదా, కెసిఆర్‌కు పట్టదా?Oneindia Teluguవ్యాపారులు సిండికేట్‌గా మారి తాము తగ్గించిన ధరకు విక్రయిస్తే కొంటామనడం ఆందోళనకు నేపథ్యం. వ్యాపారులు దానికి నాణ్యత సాకు చూపడం మరీ వింతగా కనిపిస్తున్నది. Published: Saturday, April 29, 2017, 14:21 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్/ఖమ్మం: ఆరుగాలం కష్టపడి సాగుచేసి, అష్టకష్టాలు పడితేనే మిర్చి తోట నుంచి మిర్చి ఇంటికి రాదు. అనునిత్యం ...ఇంకా మరిన్ని »

హైదరాబాద్ : రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయి: - Andhraprabha Daily;

హైదరాబాద్ : రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయి: - Andhraprabha Daily

Andhraprabha Dailyహైదరాబాద్ : రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయి:Andhraprabha DailyTalasani-Srinivasa-Yadav-300x182 మిర్చి రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మిర్చి మద్దతు ధర కేంద్రం పరిధిలోనిదని, ఆ విషయం తెలిసి కూడా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఖమ్మం మిర్చియార్డులో నిన్న జరిగిన సంఘటనల వెనుక ...ఇంకా మరిన్ని »

విపక్ష పార్టీల కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు: ఖమ్మంలో ఉద్రిక్తత - ప్రజాశక్తి

విపక్ష పార్టీల కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు: ఖమ్మంలో ఉద్రిక్తతప్రజాశక్తిఖమ్మం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మిర్చి మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ రోజు విపక్షాలు మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణంలోని విపక్ష పార్టీల కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు ...ఇంకా మరిన్ని »

పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్‌ - సాక్షి

పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్‌సాక్షిఖమ్మం: ఖమ్మం మిర్చి మార్కెట్‌ వద్ద శనివారం అఖిలపక్షం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో నేటి నుంచి మే 12 వ తేదీ వరకు 144 సెక్షన్‌ విధించారు. మార్కెట్ యార్డులోని రాజకీయ నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. దీంతో మిర్చియార్డ్‌ చుట్టూ పోలీసుల ...ఇంకా మరిన్ని »

మార్కెట్ యార్డు విధ్వంసం: ఫంక్షన్ హాల్లో స్కెచ్, రామోజీ ఈటీవీపై నిందలు - Oneindia Telugu;

మార్కెట్ యార్డు విధ్వంసం: ఫంక్షన్ హాల్లో స్కెచ్, రామోజీ ఈటీవీపై నిందలు - Oneindia Telugu

Oneindia Teluguమార్కెట్ యార్డు విధ్వంసం: ఫంక్షన్ హాల్లో స్కెచ్, రామోజీ ఈటీవీపై నిందలుOneindia Teluguఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు విధ్వంసం పథకం ప్రకారమే జరిగిందని నమస్తే తెలంగాణ పత్రిక ఆరోపించింది. రామోజీ ఈనాడుపై కూడా నిందలు వేసింది. By: Pratap. Published: Saturday, April 29, 2017, 11:30 [IST]. Subscribe to Oneindia Telugu. ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ...ఇంకా మరిన్ని »

ఖమ్మం : మిర్చి మార్కెట్ యార్డ్ లో కొనుగోళ్లు ప్రారంభం - Andhraprabha Daily;

ఖమ్మం : మిర్చి మార్కెట్ యార్డ్ లో కొనుగోళ్లు ప్రారంభం - Andhraprabha Daily

Andhraprabha Dailyఖమ్మం : మిర్చి మార్కెట్ యార్డ్ లో కొనుగోళ్లు ప్రారంభంAndhraprabha Daily1mirchi ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణ వ్యాపారులతో జరిపిన చర్చలు ఫలవంతమవ్వడంతో మిర్చి కొనుగోళ్లు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ధరల విషయంలో మాత్రం నాణ్యత చూసే నిర్ణయిస్తామని వ్యాపారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. నాణ్యత ఆధారంగానే రైతుల వద్ద నుంచి మిర్చి ...ఇంకా మరిన్ని »

ఖమ్మం మార్కెట్‌యార్డ్‌లో కొనుగోళ్లు ప్రారంభం - Namasthe Telangana;

ఖమ్మం మార్కెట్‌యార్డ్‌లో కొనుగోళ్లు ప్రారంభం - Namasthe Telangana

Namasthe Telanganaఖమ్మం మార్కెట్‌యార్డ్‌లో కొనుగోళ్లు ప్రారంభంNamasthe Telanganaఖమ్మం: మార్కెట్ యార్డ్‌లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపారులతో మార్కెట్‌యార్డు చైర్మన్ కృష్ణ చర్చలు సఫలం కావడంతో ట్రేడింగ్ జరుగుతోంది. ధర విషయంలో నాణ్యత చూసి కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు తెలిపారు. రైతులు తెచ్చిన మిర్చి నాణ్యత ఆధారంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రైతులకు సరైన ధర కల్పించాలని, వ్యాపారులు అక్రమాలకు ...ఇంకా మరిన్ని »

ప్లాన్ ప్రకారమే ఖమ్మం మార్కెట్ విధ్వంసం! - T News (పత్రికా ప్రకటన);

ప్లాన్ ప్రకారమే ఖమ్మం మార్కెట్ విధ్వంసం! - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)ప్లాన్ ప్రకారమే ఖమ్మం మార్కెట్ విధ్వంసం!T News (పత్రికా ప్రకటన)విపక్షాలు రైతులను రెచ్చగొట్టే చిల్లర రాజకీయాలకు తెరలేపాయి. మిర్చి ధరల పేరిట శుక్రవారం ఖమ్మం మార్కెట్లో విధ్వంసం సృష్టించాయి. మిర్చి రైతుల పరామర్శ పేరిట ఖమ్మం పట్టణంలోని మార్కెట్ కు వచ్చిన టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తన అనుచరులతో కలిసి అక్కడ భీతావహం సృష్టించారు. దాదాపు గంటన్నరపాటు ఇష్టారీతిగా మార్కెట్లో ...ఇంకా మరిన్ని »