కాల్పులు నాటకమే - Namasthe Telangana

కాల్పులు నాటకమేNamasthe Telanganaహైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రజల్లో సానుభూతి పొందాలి! ఇచ్చిన అప్పులు తిరిగి రావాలి.. తీసుకున్న అప్పులను ఎవరూ అడుగొద్దు! గన్ లైసెన్స్ కావాలి.. వీటన్నింటికీ తనపైకి తుపాకీ కాల్పులనే మార్గంగా ఎంచుకొని ప్రాణాలతో చెలగాటమాడాడు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మూల ముఖేశ్‌గౌడ్ కొడుకు ...ఇంకా మరిన్ని »

'గన్‌' కథా చిత్రమ్‌! - సాక్షి

సాక్షి'గన్‌' కథా చిత్రమ్‌!సాక్షి... ♢ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో పార్టీ టికెట్, తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పొందడం.. ♢ తన శత్రువులపై పోలీసుల దృష్టి పడేలా చేయడం, అప్పులవాళ్లు తన జోలికి రాకుండా చేయడం.. ♢ ఒడిశాలో మైనింగ్‌ రంగానికి సంబంధించి సాంబశివరావు దగ్గర తాను పెట్టుబడిగా పెట్టిన సొమ్ము తిరిగి తెప్పించుకోవడం.. ♢ కొంతకాలంగా దూరంగా ...ఇంకా మరిన్ని »

ఒక్క షాట్... ఎన్నో లక్ష్యాలు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఒక్క షాట్... ఎన్నో లక్ష్యాలుఆంధ్రజ్యోతిహత్యాయత్నంతో నియోజకవర్గంలో సానుభూతి అస్త్రం.. 2019లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు సానుకూలం; వ్యాపార భాగస్వాములతో మనీ డీల్‌ సెటిల్‌మెంట్‌; హత్యాయత్నానికి రూ.50 లక్షల సుపారీ; ఐదునెలల క్రితమే ప్రణాళిక.. తొమ్మిది మంది ముఠాతో స్కెచ్‌; క్రైమ్‌థ్రిల్లర్‌ను మరిపించేలా పక్కా వ్యూహరచన; విక్రమ్‌గౌడ్‌ కాల్పుల కేసులో ఆరుగురి అరెస్ట్‌, పరారీలో ...ఇంకా మరిన్ని »

ఎ-1 అతడే..! - ప్రజాశక్తి

ఎ-1 అతడే..!ప్రజాశక్తిసంచలనం సృష్టించిన విక్రంగౌడ్‌ కాల్పుల కేసు చిక్కుముడి వీడింది. సినిమా ఫక్కీలో సాగిన ఈ కాల్పుల కేసును, అదే రీతిలో పోలీసులు ఛేదించారు. జనంలో సానుభూతి పొందడానికి సొంతంగా విక్రంగౌడే తనపైనే కాల్పులు జరిపించుక్నుట్టుగా పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి, బాధితుడు, చివరకు నిందితుడిగా కూడా విక్రంగౌడే ...ఇంకా మరిన్ని »