ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదుచేసిన బీజేపీ ఎమ్మెల్యేలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని, తమ హక్కులను కాలరాస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సభలో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండా బిల్ పాస్ చేయడం సరికాదని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ...

గవర్నర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు - సాక్షి

హైదరాబాద్‌: తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నరసింహన్‌తో ఆదివారం సమావేశమయ్యారు. శాషనసభలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్సెండ్‌ చేయడంపై గవర్నర్‌కు ఫిర్యదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ స్పీకర్‌ మధుసూధనాచారితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కేవలం ఏడు నిమిషాల్లోనే బిల్లును ఆమెదించారని తెలిపారు. అనంతరం మీడియాతో ...