ముఖ్య కథనాలు

గుంటూరులో రెండ్రోజుల దీక్షకు సిద్ధమైన జగన్ - Oneindia Telugu;

గుంటూరులో రెండ్రోజుల దీక్షకు సిద్ధమైన జగన్ - Oneindia Telugu

Oneindia Teluguగుంటూరులో రెండ్రోజుల దీక్షకు సిద్ధమైన జగన్Oneindia Teluguగుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. రైతు సమస్యలపై మరోసారి దీక్షకు సిద్ధమవుతున్నారు. గుంటూరు వేదికగా ఏప్రిల్ 26, 27 తేదీలలో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. జగన్ రెండ్రోజులపాటు ఈ దీక్ష ...ఇంకా మరిన్ని »

గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష - సాక్షి;

గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష - సాక్షి

సాక్షిగుంటూరులో వైఎస్ జగన్ దీక్షసాక్షివ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై రెండు రోజుల దీక్ష చేపడుతున్నారు. గుంటూరు వేదికగా ఈనెల 26, 27 తేదీలలో జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తారు. ఒకవైపు పంటల దిగుబడి వచ్చి రైతులు తమ పంటలను అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు ...ఇంకా మరిన్ని »