రాఘవేంద్రరావు నివాసంలో ఏసీబీ సోదాలు - ఆంధ్రజ్యోతి

గుంటూరు: ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాఘవేంద్రరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు, సత్తెనపల్లి, మంగళగిరి, మచిలీపట్నంలో ఆయనకు సబంధించిన ఇళ్లతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. 9 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు రూ.32 లక్షల ...

ఏసీబీ వలలో ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ - JANAM SAKSHI

గుంటూరు : గుంటూరు ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ (సూపిరింటెడెంట్‌) ఇంజినీర్‌ కె.వి.రాఘవేంద్రరావు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో రాఘవేంద్రరావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ డీఎస్పీ దేవానంద శాంతో ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు ...

గుంటూరు: ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాఘవేంద్రరావు ఇంట్లో ఏసీబీ సోదాలు - Andhraprabha Daily

acb-2-1 రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ రాఘవేంద్రరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. గుంటూరు, సత్తెనపల్లి, మంగళగిరి, మచిలీపట్నం సహా రాష్ట్రంలోని 9 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు రెండు డైమండ్‌ నెక్లెస్‌లు, బంగారు, వెండి నగలు, ...

ఆర్ అండ్ బీ ఎస్ఈ నివాసంలో ఏసీబీ సోదాలు - ఆంధ్రజ్యోతి

గుంటూరు: రోడ్లు భవనాల శాఖకు చెందిన సూపరిండెంట్ ఇంజినీర్ కె. రాఘవేంద్రరావు నివాసంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిర్వహించారు. గుంటూరు, సత్తెనపల్లి, మంగళగిరి, మచిలీపట్నంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.