గుంటూరు బయల్దేరిన వైఎస్‌ జగన్‌ - ప్రజాశక్తి

హైదరాబాద్‌: రైతు దీక్షలో పాల్గొనేందుకు వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరుకు బయల్దేరారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేత నేటి నుంచి రెండు రోజులపాటు గుంటూరులో రైతు దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌.. ఉదయం 9:30 గంటలకు ...ఇంకా మరిన్ని »

గుంటూరు : నేటి నుంచి వైఎస్‌ జగన్ రైతు దీక్ష - Andhraprabha Daily

jagan వైెెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నేటి నుంచి గుంటూరులో రెండు రోజుల పాటు రైతు దీక్ష చేయనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర, రుణమాఫీ తదితర అంశాలపై ఆయన ఈ దీక్ష చేయనున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌గ‌న్ గ‌న్న‌వ‌రం చేరుకుంటారు. 10 గంట‌ల‌కు గుంటూరు బ‌స్టాండ్ ద‌గ్గ‌ర మే డే ఉత్స‌వాల్లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. by Taboola by Taboola · Sponsored Links Sponsored ...ఇంకా మరిన్ని »

నేటినుంచి జగన్‌ రైతు దీక్ష - ఆంధ్రజ్యోతి

గుంటూరు, ఏప్రిల్‌ 30 : మిర్చితోపాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ అధినేత, విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గుంటూరులో సోమ, మంగళవారాలు రైతు దీక్ష నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరులోని దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇంకా మరిన్ని »

జగన్‌ బాటలో జనం - సాక్షి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులు..అష్టకష్టాలు పడి పండించిన మిర్చి, పసుపు, కంది పంటలకు గిట్టుబాటు ధరల్లేవు, పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా దక్కే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో జిల్లా రైతాంగం కుదేలైంది. ఇప్పటికే మిర్చి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఆరుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.ఇంకా మరిన్ని »

నేటి నుంచి జగన్‌ 'రైతు దీక్ష' - ప్రజాశక్తి

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ సోమ, మంగళవారాల్లో గుంటూరులోని నల్లపాడు రోడ్డులో దీక్ష చేయనున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు సమీపంలో ఓ ప్రైవేటు స్థలంలో దీక్షకు పోలీసులు అనుమతించారు. ఇందుకు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి రైతులను సమీకరిస్తున్నారు. రెండ్రోజులు ...ఇంకా మరిన్ని »

జగన్‌కు దీక్ష చేసే అర్హత లేదు - ప్రజాశక్తి

రైతు రుణమాఫీకి, పట్టిసీమకు అడ్డుపడ్డ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌.జగన్మోహనరెడ్డికి రైతు దీక్ష చేసే అర్హత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూ రులోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రైతులకు మంచి జరుగుతుంటే అడ్డుపడటమే వైసిపి నాయకుల పని అని అన్నారు. రుణమాఫీ సాధ్యం ...ఇంకా మరిన్ని »

చంద్రబాబు మాట తప్పారు - సాక్షి

గుంటూరు: రైతుల సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దీక్ష చేపట్టనున్న గుంటూరులోని ...ఇంకా మరిన్ని »

గుంటూరు : జగన్‌కు రైతు దీక్ష చేసే నైతిక హక్కు లేదు – ప్రత్తిపాటి - Andhraprabha Daily

prathipati-pulla-rao-300x185 వైఎస్‌.జగన్‌కు రైతుదీక్ష చేసే నైతిక హక్కు లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… గతంలో రుణమాఫీని వ్యతిరేకించింది వైఎస్‌ కాదా అని మంత్రి ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీని జగన్‌ ఎందుకు చేర్చలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు నమ్మకం కలిగిందన్నారు. రుణమాఫీ ...ఇంకా మరిన్ని »

వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి - సాక్షి

గుంటూరు: పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైఎస్‌ జగన్‌ చేపట్టనున్న ...ఇంకా మరిన్ని »

మిర్చి ధరలపై మే 1, 2 తేదీల్లో జగన్‌ దీక్ష - ప్రజాశక్తి

మిర్చి ధరల పతనంపై మే 1, 2 తేదీల్లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ గుంటూరులో దీక్ష చేస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతులకు పరిహారం అందించడంపై అనేక ఆంక్షలు విధించడం వల్ల ఇప్పటి వరకూ ఎవ్వరికి పరిహారం ఇవ్వలేకపోయారని అన్నారు. బదిలీల పేరుతో అధికారులను ...ఇంకా మరిన్ని »