గుజరాత్ లయన్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే - Oneindia Telugu

పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్న గుజరాత్ లయన్స్‌కు ఇది నిజంగా శుభవార్తే. తొడ కండరాల గాయంతో టోర్నీ‌లో ఆరంభ మ్యాచ్‌లకి దూరమైన డ్వేన్ బ్రావో తిరిగి జట్టులో చేరనున్నాడు. By: Nageshwara Rao. Published: Wednesday, April 19, 2017, 18:38 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌‌లో గుజరాత్ లయన్స్ పేలవ ప్రదర్శన ...

గుజరాత్‌కి హ్యాపీ న్యూస్.. బ్రావో కమింగ్ - Samayam Telugu

ఐపీఎల్‌ పదో సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తూ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయిన గుజరాత్ లయన్స్‌కి శుభవార్త. తొడ కండరాల గాయంతో టోర్నీ‌లో ఆరంభ మ్యాచ్‌లకి దూరమైన ఆ జట్టు ఆల్‌ రౌండర్ డ్వేన్ బ్రావో మరో రెండు మ్యాచ్‌ల్లోపే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, ...