గూగుల్‌ 'ఆధిపత్యానికి' ఈయూ షాక్: రూ.17వేల కోట్ల జరిమానా - Oneindia Telugu

బ్రస్సెల్స్: ప్రసిద్ధ సెర్చింజిన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్(ఈయూ) భారీ షాకిచ్చింది. తమకు కావాల్సిన సేవలు, ఉత్పత్తుల కోసం వెతుకులాడే వినియోగదారులకు, తన సొంత సేవలే అధికంగా కనిపించేలా గూగుల్ వ్యవహరిస్తోందని ఈయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 17వేల కోట్ల జరిమానా. Related Videos · వాట్సాప్ లో మనీట్రాన్స్ ఫర్లు, పేటీఎంకు చెక్ 02:19. వాట్సాప్ ...

గూగుల్‌కి షాక్, భారీ ఫైన్ - Tolivelugu (పత్రికా ప్రకటన)

నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ అందిస్తోందని నిర్ధారిస్తూ ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌‌కు యూరోపియన్ యూనియన్- ఈయూ షాకిచ్చింది. గూగుల్ షాపింగ్ సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈయూ నిర్ధారించింది. తన షాపింగ్ సర్వీస్‌లను మాత్రమే గూగుల్ ప్రమోట్ చేస్తూ, ఇతర కంపెనీలను డీమోట్ చేసిందన్న ఆరోపణలపై ఈయూ యాంటీ ట్రస్ట్ విభాగం ...

గ్రూగుల్‌కు ఈయూ భారీ జరిమానా - Namasthe Telangana

బస్సెల్స్, జూన్ 27: టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ, అమెరికాకు చెందిన గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ మంగళవారం భారీగా జరిమానా విధించింది. తన సొంత షాపింగ్ సర్వీసులకు అక్రమంగా లబ్ధి చేకూర్చేవిధంగా వ్యవహరిస్తున్న గూగుల్ దాదాపు రూ.17 వేల కోట్ల (240 కోట్ల యూరోలు) జరిమానా కట్టాలని ఆదేశించింది. 90 రోజుల్లో గూగుల్ తన వైఖరి మార్చుకోకపోతే ...

గూగుల్ కు షాక్: $2.7 బిలియన్ యూరోల ఫైన్ విధించిన ఈయూ - Oneindia Telugu

బ్రస్సెల్స్: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానాను విధించింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్దంగా ఉందని ఆరోపిస్తూ రికార్డ్ స్థాయిలో జరిమానాను విధించింది. పలు సంస్థలకు అక్రమంగా లబ్దిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై ఈయూ సుదీర్ఘ విచారణ నిర్వహించిన అనంతరం మంగళవారం నాడు ఈ ...

గూగుల్‌కు భారీ జరిమానా..! - PRAJASAKTI

లండన్‌ : ప్రముఖ ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు) భారీ షాక్‌ ఇచ్చింది. గూగుల్‌ తన షాపింగ్‌ సర్వీసులకు అనుకూలంగా యాంటీట్రస్ట్‌ నిబంధనలను ఉల్లఘించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ చర్యతో గూగుల్‌ పలు సంస్థలకు అక్రమ లబ్ది చేకూర్చేలా సహాయపడుతుందని ఇయు ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇయు దాదాపు ...

గూగుల్ పై ఈయూ భారీ జరిమానా - T News (పత్రికా ప్రకటన)

ఇంట‌ర్నెట్‌ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ భారీ జ‌రిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న‌ షాపింగ్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఆరోపిస్తూ ఏకంగా 17 వేల 570 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది. ప‌లు సంస్థ‌లకు అక్రమంగా ల‌బ్ధిని చేకూర్చుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈయూ సుదీర్ఘ విచార‌ణ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేసింది.

గూగుల్‌కు భారీ జరిమానా.. ఏకంగా 2.4 బిలియన్ యూరోల ఫైన్.. ఎందుకంటే? - వెబ్ దునియా

గూగుల్‌కు భారీ జరిమానా పడింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై యూరోపియన్ యూనియన్ సుదీర్ఘ విచారణ జరిపింది. చివరకు గూగుల్ అందిస్తోన్న ఆ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన ఈయూ సంస్థ ఏకంగా 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది.

గూగుల్‌కు రికార్డ్‌ స్థాయిలో భారీ జరిమానా - సాక్షి

బ్ర‌స్సెల్స్‌: ఇంట‌ర్నెట్‌ సెర్చ్ ఇంజీన్ గూగుల్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ భారీ జ‌రిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న‌ షాపింగ్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఆరోపిస్తూ రికార్డ్‌ స్థాయిలో పెనాల్టీ విధించింది. ప‌లు సంస్థ‌ల‌కు అక్ర‌మంగా ల‌బ్ధిని చేకూర్చుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈయూ సుదీర్ఘ విచార‌ణ నిర్వహిణ అనంతరం మంగళవారం ఈ ఆదేశాలు జారీ ...

గూగుల్‌కు 17 వేల కోట్ల జ‌రిమానా! - Namasthe Telangana

బ్ర‌స్సెల్స్‌: మోస్ట్ పాపుల‌ర్ ఇంట‌ర్నెట్‌ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు భారీ జ‌రిమానా విధించింది యురోపియ‌న్ యూనియ‌న్‌. సెర్చ్‌లో త‌న షాపింగ్ స‌ర్వీస్‌ల‌నే ప్ర‌మోట్ చేసి.. ప్ర‌త్య‌ర్థి కంపెనీల డీమోట్ చేసింద‌న్న ఆరోప‌ణ‌లు గూగుల్‌పై ఉన్నాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఈయూ యాంటీట్ర‌స్ట్ విభాగం.. గూగుల్‌కు 242 కోట్ల యూరోల (సుమారు రూ.17570 కోట్లు) జ‌రిమానా విధించింది.