గేల్‌ను ఇంటర్వ్యూ చేసిన కోహ్లీ - సాక్షి

రాజ్‌కోట్‌: ఐపీఎల్‌ పదో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుస పరాజయాలకు బ్రేక్‌ పడింది. ఇప్పటిదాకా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డాషింగ్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. గేల్‌ దుమారం, కోహ్లీ మెరుపులతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 21 పరుగులు తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ 122 పరుగుల భాగస్వామ్యం​ ...