గొర్రెల పంపిణీ వేగవంతం చేయాలి - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కలెక్టర్లను ఆదేశించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుపై శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఆయా జిల్లాల పశుసంవర్ధకశాఖ అధికారులతో ...

హైదరాబాద్‌ : గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలి : మంత్రి తలసాని - Andhraprabha Daily

talasani-300x264-300x264 జిల్లాల కలెక్టర్లతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్లతో మాట్లాడుతూ గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారని, ఆయా బృందాలకు ...

కలెక్టర్లతో మంత్రి తలసాని వీడియో కాన్ఫరెన్స్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: కలెక్టర్లతో మంత్రి తలసాని వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బృందాలకు కేటాయించిన ...

గొర్రెల పంపిణీని వేగవంతం చేయండి : తలసాని - Namasthe Telangana

హైదరాబాద్ : గొర్రెల పంపిణీ పథకం అమలుతీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గొర్రెలకు అవసరమైన మందులు ...

గొర్రెల పంపిణీపై తలసాని వీడియో కాన్ఫరెన్స్ - T News (పత్రికా ప్రకటన)

గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుపై సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఆయా గ్రామాల్లో ఎంపికైన లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కాన్ఫరెన్సు లో గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ ...