గ్రానైట్‌ పరిశ్రమ జీఎస్టీ స్లాబ్‌పై పునరాలోచించండి - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో చిన్న తరహా గ్రానైట్‌ పరిశ్రమలను 28 శాతం పన్నుల స్లాబ్‌లో చేర్చడంపై పునరాలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. అన్ని రకాల గ్రానైట్‌ పరిశ్రమలను 28 శాతం పన్ను పరిధిలో చేర్చడం వల్ల 32 శాతం పన్ను పరిధిలో ఉన్న పెద్ద తరహా పరిశ్రమలు ...