ఇరువర్గాల మధ్య ఘర్షణ: ముగ్గురికి గాయాలు - Namasthe Telangana

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందూర్తి మండలం తిమ్మాపూర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రమేశ్, మహేశ్, గణేశ్‌లపై కత్తి, గడ్డపారతో సాయి అనే వ్యక్తి దాడి చేశాడు. ముగ్గురిని స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఘటనపై కేసు నమోదు ...