లారీని ఢీకొన్న బస్సు: ఐదుగురి మృతి - HMTV

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.... 15మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

బస్సు ప్రమాద మృతుల గుర్తింపు - Namasthe Telangana

సూర్యపేట: జిల్లాలోని మునగాల మండలం పెద్దులచెరువు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అవనిగడ్డ డీపోకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. మృతులు ఏడుకొండలు(లారీ డ్రైవర్), రాణి(సూర్యపేట), సత్తయ్య (కోదాడ), ఎన్‌వీ ప్రసాద్ (అవనిగడ్డ), ఎంఎం ప్రసాదరావు ...

రక్తమోడిన రహదారి... సూర్యాపేట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఆరుగురి ... - ap7am (బ్లాగు)

హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తమోడింది. సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచివున్న లారీని, వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనగా, ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సూర్యాపేట సమీపంలోని మునగాల మండల మొద్దల చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడగా, అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ...

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ఐదుగురి మృతి - Samayam Telugu

సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగివున్న లారీని ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ సహా ఐదుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి ...

లారీని ఢీకొట్టిన బస్సు : ఆరుగురు మృతి - ప్రజాశక్తి

సూర్యాపేట : తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో డ్రైవర్ సహా ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పంక్చర్‌ అయిన లారీ టైర్‌ను డ్రైవర్ ...

ఆర్‌టిసి బస్సు, లారీ ఢీ 6 మృతి, 15 మందికి గాయాలు - Oneindia Telugu

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెర్వు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతిచెందారు. ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 6 killed, 15 injured in road mishap. ఆర్టీసీ బస్సు అవనిగడ్డ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన ...

సూర్యాపేట: మొద్దులచెర్వు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… నలుగురు ... - Andhraprabha Daily

మునగాల మండలం మొద్దులచెర్వు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. అవనిగడ్డ నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. Previous.

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి - సాక్షి

సూర్యాపేట జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో ఆగివున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ లగ్జరీ బస్సు (బస్సు నెంబర్‌ : ఏపీ16 జెడ్‌ 0216) ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీ బస్సు మునగాల ...

హైదరాబాద్ వస్తున్నబస్సుకు ప్రమాదం: ఆరుగురు మృతి - Namasthe Telangana

సూర్యపేట: జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న అవనిగడ్డ డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన ...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి - ఆంధ్రజ్యోతి

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులను లారీ డ్రైవర్‌ ఏడుకొండలు, ...