ముఖ్య కథనాలు

చంద్రబాబును గద్దె దింపి ఆయనను అధ్యక్షుడు చేయాలి: రోజా - HMTV;

చంద్రబాబును గద్దె దింపి ఆయనను అధ్యక్షుడు చేయాలి: రోజా - HMTV

HMTVచంద్రబాబును గద్దె దింపి ఆయనను అధ్యక్షుడు చేయాలి: రోజాHMTVతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఎంతమాత్రమూ పనికిరారని, ఆ పదవికి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీకి వైకాపా ఎమ్మెల్యే రోజా సూచించారు. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు.ఇంకా మరిన్ని »