'50 ఏళ్లకే ఉద్యోగులు ఇంటికి' జీవో నిజం కాదా.? - PRAJASAKTI

ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపించాలని జీవో రూపొందించి నిజం కాదా..? అని ప్రభుత్వాన్ని వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగికి 50 ఏళ్లు నిండగానే ఆయన పనితీరును సమీక్షించి ఇంటికి పంపే విధంగా జీవో రూపొందించిన అంశంపై ఆధారాలు బయటకు రావడంతో తప్పును కప్పిపుచ్చుకునే విధంగా టిడిపి మంత్రులు ప్రయత్నిస్తున్నారని ...

చంద్రబాబు ఫెర్మార్మెన్స్‌ జీరో.. ఇంటికి పోరా? - సాక్షి

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఆధారంగా బలవంతంగా పదవీ విరమణ చేయించేయిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోబోదని ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ సర్కాను హెచ్చరించారు. ఉద్యోగులకు అండగా నిలుస్తామని అన్నారు. ఉద్యోగికి 50 ఏళ్లు నిండగానే పనితీరును సమీక్షించి ఇంటికి పంపేలా నిబంధనల్లో సవరణలు చేయాలనుకున్న ప్రభుత్వం ఆ ...