విశాఖ సాక్షిగా బాబు మాదిగలను మోసం చేశారు: మందకృష్ణ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ సాక్షిగా.. మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. తెలంగాణ మహానాడులో వర్గీకరణపై మాట్లాడిన చంద్రబాబు విశాఖ మహానాడులో తీర్మానం పెట్టకపోవడం పక్కా మోసమేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలలను ...

మాదిగలకు బాబు చేసిందేమీ లేదు - ప్రజాశక్తి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేళ్ల పాలనలో మాదిగల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్‌సి వర్గీకరణ సాధనకు రాజధాని అమరావతిలో జులై ఏడో తేదీన నిర్వహించనున్న కురుక్షేత్ర మహాసభను విజయవంతం చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల కేంద్రంలో బుధవారం ...