ముంబై తొక్కిసలాటలో 23కి చేరిన మృతుల సంఖ్య - Samayam Telugu

ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి నేడు కేఈఎం ఆస్పత్రిలో మృతిచెందడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరినట్టయింది. ఇవాళ మృతిచెందిన వ్యక్తిని సత్యేంద్ర కుమార్ కనోజియాగా గుర్తించినట్టు కేఈఎం ఆస్పత్రి డీన్ అవినాష్ ...

తొక్కిసలాట ఘటనలో 23కు చేరిన మృతులు - ప్రజాశక్తి

ముంబయి మహా నగరంలో స్థానిక రైల్వే స్టేషన్‌ పాదచారుల వంతెనపై జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 23కు చేరింది. శుక్రవారం ఉదయం ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్‌, పరేల్‌ సబ్‌అర్బన్‌ రైల్వేస్టేషన్లను అనుసంధానించే ఇరుకైన పాదచారుల వంతెనపై ప్రయాణికులు భారీ సంఖ్యలో చేరడంతో జరిగిన తొక్కిసలాట దేశంలో విషాదం నింపిన విషయం తెలిసిందే. ఈ ఘోర విషాదంలో శుక్రవారం 22 ...

తొక్కిసలాటలో 23కు చేరిన మృతులు - ఆంధ్రజ్యోతి

ముంబై: ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ రైల్వేస్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య శనివారంనాడు 23కు చేరింది. శుక్రవారం జరిగిన ఘటనలో 22 మంది మృతిచెందగా, 30 మందికి పైగా గాయపడారు. వీరిలో ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ...

23కు చేరిన ముంబయి తొక్కిసలాట మృతుల సంఖ్య - Namasthe Telangana

ముంబయి: ఎల్పిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. మరో ఎనిమిది మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనపై బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు రైల్వే అధికారులను బాధ్యులు చేయాలంటూ పిటిషన్ లో నమోదు చేశారు. నిన్న మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో 22 ...

ముంబై తొక్కిసలాట: 17 మృతదేహాలు బంధువులకు అప్పగింత... - ఆంధ్రజ్యోతి

ముంబై: ఎల్ఫిన్‌స్టన్ రోడ్ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను శనివారం బాధిత కుటుంబాలకు అప్పగించారు. ఈ దుర్ఘటనలో మొత్తం 22 మంది చనిపోగా ఇవాళ 17 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించినట్టు వైద్యులు వెల్లడించారు. గాయపడిన మరో 39 మంది బాధితులు పరేల్‌లోని కేఈఎం ఆస్పత్రిలో చికిత్స పొంతున్నారు. వారిలో ...

'నాన్న మీరు వెళ్లండి.. నేనొస్తానులే' - సాక్షి

ముంబయి : 'నాన్నా, మీరు ముందు వెళ్లండి.. కొంచెం జనం తగ్గాక వస్తాను' ఇవి 25 ఏళ్ల శ్రద్దా వార్పే అనే యువతి తన తండ్రితో చివరిసారిగా అన్నమాటలు. శుక్రవారం ముంబైలో దారుణ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పరేల్‌ రోడ్, ఎల్ఫిన్‌స్టన్‌ రోడ్డు రైల్వే స్టేషన్లను కలిపే పాదచారుల వంతెన (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌)పై భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకవైపు ...

మృత్యు వంతెన - Mana Telangana (బ్లాగు)

ముంబయి: మహానగరం ముంబయిలో దసరా పర్వది నానికి ముందు మహా విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో పాదచారులు వినియోగించే ఇరుకైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం ఉదయం పూట తొక్కిసలాట జరిగి కనీసం 27మంది దుర్మరణం చెందా రు. 3౦ మందికి పైగా గాయపడ్డారు. మృతులలో ఎనిమి ది మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు వెల్లడైంది.

అప్పుడే స్పందించి ఉంటే..! - ఆంధ్రజ్యోతి

ముంబై, సెప్టెంబరు 29: ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని విస్తరించాలని కొన్నేళ్లుగా ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌.. 2016 ఫిబ్రవరి 20న ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు వంతెనను విస్తరించాలని కోరుతూ నాటి రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభుకు లేఖ రాశారు. వంతెన నిర్మిస్తామని చెబుతూనే నిధుల కొరత కారణంగా ...

కాపాడే దిక్కేదీ? - ఆంధ్రజ్యోతి

ముంబై, సెప్టెంబరు 29: ఉగ్రవాదులకు తరచూ లక్ష్యంగా మారుతుంది! భారీ వర్షాలకు తడిసి ముద్దవుతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు! అందుకే, ముంబై నగర పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటారు. అంతెందుకు... ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌లోనూ భారీ గా పోలీసులు మోహరించి ఉంటారు. కానీ... తొక్కిసలాట సమయంలో మాత్రం ఎవ్వరూ అక్కడ కనిపించలేదు.

ముంబైలో మరో విషాదం - ఆంధ్రజ్యోతి

ముంబై, సెప్టెంబరు 29: తెల్లవారింది! ముంబై మహానగరంలో సగటు జీవి ఉరుకులు పరుగుల జీవితం మొదలైంది! శుక్రవారం ఉదయం నుంచి ఒకటే వర్షం! అయినా... పనికి వెళ్లాల్సిందే! ఎప్పట్లాగే... వేలూ లక్షల మంది ఇళ్ల నుంచి కదిలారు. ఒకవైపు ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు స్టేషన్‌... మరోవైపు పరేల్‌ సబర్బన్‌ స్టేషన్‌లలో వేలాదిమంది ప్రయాణికులు వచ్చి చేరారు. దాద్రా - కుర్లా ...

నాన్నా.. నువ్వెళ్లు.. నేనొస్తా! - సాక్షి

సాక్షి ముంబై: 'నాన్నా నీవు వెళ్లు. జనం రద్దీ తగ్గిన తరువాత నేను వస్తా' ఎల్ఫిన్‌స్టన్‌ తొక్కిసలాటలో మృతిచెందిన 25 ఏళ్ల శ్రద్ధా వార్పె అనే యువతి చివరి మాటలివి. తండ్రి కిశోర్‌ వార్పెతో కలసి శ్రద్ధా పరేల్‌ స్టేషన్‌లో దిగింది. రద్దీ కారణంగా ఆమె స్టేషన్‌లోనే ఆగిపోగా, తొక్కిసలాట జరగకముందే కిశోర్‌ ఆ బ్రిడ్జిని దాటారు. ఆ తరువాత తన కూతురు కోసం ఎంతో వెతకగా ...

'మహా' విషాదం - సాక్షి

దసరా ముందురోజు ముంబైలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. పరేల్‌ రోడ్, ఎల్ఫిన్‌స్టన్‌ రోడ్డు రైల్వే స్టేషన్లను కలిపే పాదచారుల వంతెన (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌)పై శుక్రవారం ఉదయం భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకవైపు, భారీ వర్షం కారణంగా బయటకు వెళ్లలేక వంతెనపైనే నిలిచిపోయిన ప్రయాణికులు.. మరోవైపు, వరుసగా వచ్చిన రైళ్లలో నుంచి దిగి ఈ వంతెనపైకే ...

ముంబైలో ఘోరం - JANAM SAKSHI

ముంబై,సెప్టెంబర్‌ 29,(జనంసాక్షి):: మహారాజధాని ముంబైలో దారుణం జరిగింది. ముంబైలోని స్థానిక రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ఎలిఫిన్‌ స్టోన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 22మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. పండగ కోసం స్వంత ఊర్లకు వెళుతున్న ప్రయాణీకులతో రైల్వే స్టేషన్‌ కిక్కిరిసి ఉన్నప్పుడు.. భారీ వర్షం ...

'కావాల్సింది బుల్లెట్ రైలు కాదు': ముంబై ప్రమాదంపై షాకింగ్ నిజాలు - Oneindia Telugu

ముంబై: ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం స్పందించారు. ఇది మానవ తప్పిదమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైల్వేల భద్రత బాగా లేదన్న సోనియా గాంధీ. Related Videos · IPL Match 2: స్టీవ్ స్మిత్‌కు ధోనీ దొరకడం అదృష్టం 01:42 · IPL Match 2: స్టీవ్ ...

22 మంది మృతి, 39మందికి గాయాలు - T News (పత్రికా ప్రకటన)

ముంబైలో పెను విషాదం చోటుచేసుకుంది. లోకల్‌ రైల్వే స్టేషన్‌ లో జరిగిన తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయపడ్డారు. కరెంట్‌ షాక్‌, బ్రిడ్జి కూలిపోతుందన్న వదంతులతో జనం భయాందోళన చెందడం తొక్కిసలాటకు దారితీసింది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాయి.

ముంబై విషాదం: ఆలోచించే స‌మ‌యం లేదు - Samayam Telugu

ఆర్థిక రాజధాని ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం ఉదయం పాదచారుల వంతెనపై జరిగిన తొక్కిసలాట వల్ల 22 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ మహిళ ట్విట్టర్‌లో దీనిపై వివరించింది. అంద‌రూ ఒక్క‌సారిగా అరుస్తూ గుంపులుగా ప‌రిగెత్త‌డంతో లిప్తపాటులోనే ప్ర‌మాదం ...

అక‌స్మాత్తుగా జ‌రిగింది... ఆలోచించే స‌మ‌యం కూడా లేదు: తొక్కిస‌లాట నుంచి క్షేమంగా ... - ap7am (బ్లాగు)

అంద‌రూ ఒక్క‌సారిగా అరుస్తూ గుంపులుగా ప‌రిగెత్త‌డంతో ఒక్క క్ష‌ణంలో ప్ర‌మాదం జ‌రిగిపోయిందని ముంబైలో ఇవాళ ఉద‌యం జ‌రిగిన తొక్కిస‌లాట నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డ శ్రుతి లోక్రే అనే మ‌హిళ చెప్పింది. తొక్కిస‌లాట ఎలా జరిగింద‌నే విష‌యాల‌ను ఆమె ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. తొక్కిస‌లాట జ‌రిగిన‌పుడు ఆమె కూడా ఎల్ఫిన్‌స్టోన్ స్టేష‌న్‌లోని ఓవ‌ర్ బ్రిడ్జి మీదే ఉంది.

మానవ తప్పిదంతోనే ముంబై తొక్కిసలాట - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ (ప్రభాదేవి) రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ తప్పిదం వల్లే ఇంతటి ఘోరవిపత్తు సంభవించిందన్నారు. పాదచారుల వంతెన కూలిపోతున్నట్టు ప్రచారమైన వదంతులతో తొక్కిసలాట చోటుచేసుకుని 22 మంది ప్రయాణికులు ...

ముంబై రైల్వేస్టేష‌న్ లో తొక్కిస‌లాట‌… - Telugu Bullet News

ద‌స‌రా పండుగ వేళ ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వేస్టేష‌న్ వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక‌మంది గాయాల‌పాల‌య్యారు. గాయ‌ప‌డ్డ వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలుస్తోంది. లోకల్ రైళ్లు ఎక్కువ‌గా ఆగే ఎల్ఫిన్ స్టోన్ స్టేష‌న్ ఎప్పుడూ ప్ర‌యాణికుల‌తో ...