రచ్చ చేసేందుకే సభకు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): భూ సేకరణ బిల్లుకు సవరణల ఆమోదానికి ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి చర్చించే ఉద్దేశంతో కాంగ్రెస్‌ సభ్యులు రాలేదని.. కేవలం రచ్చ చేసే ఏకైక ఏజెండాతో వచ్చారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. త్వరితగతిన సభ వాయిదా పడటానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ...

'చర్చకు రాలేదు..రచ్చకు వచ్చారు' - సాక్షి

హైదరాబాద్‌సిటీ: శాసనసభలో కాంగ్రెస్‌ తీరుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. "మేం చర్చకు రాలేదు రచ్చకు వచ్చాం" అన్నట్టుగా కాంగ్రెస్ సభలో ప్రవర్తించిందని మంత్రి విమర్శించారు. మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నారదాసు లక్ష్మణరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ గా చేసిన ...