చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం: ఎర్డోగన్‌ - సాక్షి

న్యూఢిల్లీ: బహుళపక్ష చర్చలతోనే కశ్మీర్‌లో శాంతి స్థాపన సాధ్యమవుతుందని, అవసరమైతే ఆ చర్చల్లో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిబ్‌ ఎర్డోగన్‌ పేర్కొన్నారు. రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఆయన భారత్‌కు చేరుకున్నారు. అనంతరం ఓ చానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. అణు సరఫరాదారుల ...

భారత్‌ పర్యటనలో టర్కీ అధ్యక్షులు ఎర్డోగన్‌ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : టర్కీ అధ్యక్షులు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆదివారం భారత్‌ చేరుకున్నారు. ఆయన భారత్‌లో రెండు రోజులు పర్యటిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం భేటీ అవుతారు. అణు సరఫరా బృందంలో (ఎన్‌ఎస్‌జి) భారత్‌ సభ్యత్వంపై నేతలిద్దరి మధ్య చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ, వాణిజ్యంలోనూ రెండు దేశాల ...

నేడు భారత్ రానున్న టర్కీ అధ్యక్షుడు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : ట‌ర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు భారత్ రానున్నారు.తన సతీమణితో కలిసి ఈ రోజు ఆయన ఢిల్లీలో అడుగిడనున్న నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంటెలిజెన్స్ బ్యూరో భద్రతా సంస్థలను కోరింది. టర్కీ అధ్యక్షుడికి ఐఎస్ఐఎస్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ...