ఆర్మీ జవాన్లు కొత్తగా ఆలోచించాలి - Mana Telangana (బ్లాగు)

ఢిల్లీ : రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారుడిని జీప్‌కు కట్టి తీసుకెళ్లిన మేజర్ తీతుల్ గొగోయ్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పూర్తి మద్దతు ఇచ్చారు. ఆందోళనకారులను, ఉగ్రవాదులను శిక్షించేందుకు ఆర్మీ జవాన్లు కొత్తగా ఆలోచించాలని ఆయన సూచించారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న డర్టీ వార్‌కు ముగింపు పలకాలన్నారు. ఆదివారం రావత్ ఓ వార్తా సంస్థకు ...

శవపేటిక, జాతీయ జెండాతో వస్తానని చెప్పాలా - Samayam Telugu

గతనెల 9న తమపైకి రాళ్లు రువ్వుతున్న వారి నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తిని కారుపై కట్టేసిన సంఘటన (హ్యుమన్ షీల్డ్)ను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సమర్ధించారు. జమ్మూకశ్మీర్ లో డర్టీ వార్ కొనసాగుతోందని దుయ్యబట్టారు. కశ్మీర్ యువకులు తమపై రాళ్లు రువ్వేకంటే ఆయుధాలతో దాడి చేసి ఉంటే తాము ఎదుర్కోనేవాళ్లమని ఆయన అన్నారు.

మా వారిని చావాలని చెప్పలేను, లీతుల్ చర్య సరైందే: ఆర్మీచీప్ బిపిన్ రావత్ - Oneindia Telugu

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్ లో తాము ఒక చెత్త యుద్ద వాతావరణాన్ని ఎదుర్కొంటున్నామని భారత ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ ఆవేదన వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై ఆయన తొలిసారిగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ లో చోటుచేసుకొంటున్న పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ సిబ్బంది పడుతున్న బాధ పట్ల ఆయన ...

'చావండని నా వాళ్లకు నేను చెప్పలేను' - సాక్షి

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ పరిస్థితి విషయంలో భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తొలిసారి ఆవేశంగా, ఆవేదనతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు తాము పడుతున్న కష్టాలు, మనోవేదన, సైనికులను కోల్పోతున్నప్పుడు పొందుతున్న బాధను, ఉగ్రవాదులు రెచ్చగొడుతున్నప్పుడు పొంగుకొస్తున్న ఆవేశాన్ని పంటి బిగువున పట్టి వ్యక్తం ...