వివాదంలో ట్రంప్ అల్లుడు: రష్యాతో రహస్య ఒప్పందం? అమెరికాలో రేగుతోన్న దుమారం.. - Oneindia Telugu

వాషింగ్టన్: రష్యాతో రహస్య కమ్యూనికేషన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెద్ కుష్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ ఛానెల్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అధ్యక్ష ఎన్నికల సమయంలో సైబర్ హ్యాకింగ్ కు పాల్పడి ట్రంప్ కు ...

ట్రంప్‌ అల్లుడి భేటీలపై ఎఫ్‌బిఐ దర్యాప్తు - ప్రజాశక్తి

వాషింగ్టన్‌ : గత డిసెంబరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ రష్యా అధికారులతో సమావేశాలు జరపడంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ) దర్యాప్తు చేస్తోందని వార్తలు వెలువడుతున్న తరుణంలో దర్యాప్తు అధికారులకు కుష్నర్‌ పూర్తిగా సహకరిస్తారని అటార్నీ జేమీ గోర్లెక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్‌ ప్రచారానికి ...

చిక్కుల్లో ట్రంప్ అల్లుడు ! - Namasthe Telangana

వాషింగ్ట‌న్: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్న‌ర్ చిక్కుల్లో ప‌డ్డాడు. దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో రిప‌బ్లిక‌న్ పార్టీ గెలుపు కోసం ర‌ష్యా జోక్యం చేసుకున్న‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎఫ్‌బీఐ ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ది. అయితే ఆ కేసులో కుష్న‌ర్‌ను కూడా విచారించాల‌ని ఎఫ్‌బీఐ భావిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి ...