అమ్మా.. నీకిది తగునా! - సాక్షి

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): విరోచనాలతో నీరసించిన బిడ్డ కు సపర్యలు చేయాల్సివస్తోందన్న కోపంతో కర్కశంగా మారిన ఓ తల్లి అట్లకాడ కాల్చి తన కుమార్తె ఒంటిపై 30కి పైగా వాతలు పెట్టింది. ఈ ఘటన శనివారం విజయవాడ పాత రాజరాజేశ్వరీ పేటలో జరిగింది. షౌకత్‌ అలీ,అస్మాబేగం దంపతులు, కుమా రుడు ఖాజాబాబు (5), కుమార్తె షర్మిల (3)తో ఉంటున్నారు. అలీ నూడిల్స్‌ ...ఇంకా మరిన్ని »

చిన్నారి అల్లరి చేసిందని.. ఆ తల్లి ఒంటినిండా వాతలు పెట్టింది... - వెబ్ దునియా

చిన్నపిల్లలు అల్లరి చేయడం సర్వసాధారణం.. వారి అల్లరిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు. కానీ ఓ తల్లి మాత్రం కర్కశంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తుందనే సాకుతో కన్నబిడ్డను అత్యంత క్రూరంగా హింసించింది. కనీస మానవత్వం మరిచి చిన్నారికి ఒంటినిండా వాతలు పెట్టింది ఈ ఘటన విజయవాడలో జరిగింది.ఇంకా మరిన్ని »