చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ - వెబ్ దునియా

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్కుకు ''చిరంజీవి-పవన్ కల్యాణ్'' అనే పేరు పెట్టాలని ఒక వర్గం పట్టుబడితే.. మరోవర్గం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ...

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల పేరుతో పార్క్: అడ్డుకొన్న మరో వర్గం, దాడులు - Oneindia Telugu

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళ పాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది. ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కల్యాణ్ ...

పార్కు గొడవ, కుల పోరు అయ్యింది! - Samayam Telugu

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆ గ్రామంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొని ఉంది. భారీ స్థాయిలో పోలీసులు మొహరించారు. గొడవ చెలరేగి రెండు సామాజికవర్గాల వారు పరస్పరం దాడి చేసుకోవడంతో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మళ్లీ ...