చెన్నై సిల్క్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం - Mana Telangana (బ్లాగు)

చెన్నై: తమిళనాడులో టీనగర్‌లోని చెన్నై సిల్క్ షోరూమ్‌లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. 30 గంటల నుంచి 50 ఫైరింజన్లతో మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భవనం ఏడో అంతస్థు నుంచి రెండో అంతస్థు వరకు కూలిపోయింది. భవనం తొలగించకుంటే మరింత ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

చెన్నై సిల్క్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం... రూ. కోట్లలో నష్టం - ఆంధ్రజ్యోతి

చెన్నై: స్థానిక టి.నగర్‌లో ప్రముఖ వస్త్ర, బంగారు నగల దుకాణాల సముదాయం చెన్నై సిల్క్స్‌ భవనంలో బుధవారం వేకువజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కోట్లాది రూపాయలు విలువచేసే బంగారు, వెండి నగలు, దుస్తులు కాలిబూడిదయ్యాయి. ఏడంతస్థులు కలిగిన ఆ భవనం దిగువ నుంచి పైదాకా అన్ని విభాగాలలో మంటలు వ్యాపించాయి. పై అంతస్థులలో దట్టమైన పొగలు ...

చెన్పెై షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం! - ప్రజాశక్తి

చెన్నై: నగరంలోని ప్రముఖ వస్త్రాల దుకాణం చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌ మాల్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై వాణిజ్య కూడలి టీ నగర్‌లోని ఉస్మాన్‌ రోడ్డులో ఉన్న చెన్నై సిల్క్స్‌ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే లక్షల రూపాయలు విలువచేసే కొత్త ...

చెన్నై టి.నగర్‌లో అగ్నిప్రమాదం - Namasthe Telangana

చెన్నై: టీ నగర్‌లోని చెన్నై సిల్క్ వస్త్ర, నగల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో చిక్కుకున్న ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలనార్పుతున్నారు. ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలను ఉదయం 11 గంటల వరకు అదుపు చేశారు. 472. Tags.