తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామం.... - Telugu Times (పత్రికా ప్రకటన)

తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామం....Telugu Times (పత్రికా ప్రకటన)తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో పాగావేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ యత్నాలు సత్ఫలితాలు ఇచ్చినట్టు సమాచారం. తమిళనాట ఎన్డీయే సారథ్యంలోని అన్నాడీఏంకే ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్టు సమాచారం. పన్నీరు సెల్వం, పళనిస్వామి ఎన్డీయేలో భాగస్వాములు కానున్నారు.ఇంకా మరిన్ని »

బీజేపీ ఆపరేషన్.. తమిళనాడులో సక్సెస్ అయ్యిందా.? అసలేంటి కథ.. - HMTV

HMTVబీజేపీ ఆపరేషన్.. తమిళనాడులో సక్సెస్ అయ్యిందా.? అసలేంటి కథ..HMTVబీజేపీ ఆపరేషన్ తమిళనాడు సక్సెస్ అయిందా ? పళని, పన్నీర్ వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ ఓ సరికొత్త రాజకీయ ఈక్వేషన్‌ను బీజేపీ పెద్దలు డిజైన్ చేశారు.. తద్వారా తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడం ఖాయమనిపిస్తోంది.. మరి శశికళవర్గం ఏం చేస్తుంది? తమిళనాడును గుప్పిట పట్టడంలో బీజేపీ విజయం సాధించిందా? అన్నాడీఎంకేను దారిలోకి ...ఇంకా మరిన్ని »

చెన్నై : తమిళనాట ఎన్డీయే సర్కార్? - Andhraprabha Daily

Andhraprabha Dailyచెన్నై : తమిళనాట ఎన్డీయే సర్కార్?Andhraprabha Dailybjp-aiadmk తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎన్డీయే గూటికి చేరనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వంలో బీజేపీ చేరనుంది. అలాగే కేంద్రంలో అన్నాడీఎంకేకు రెండు నుంచి మూడు మంత్రిపదవులు దక్కనున్నాయి. అయితే ఎన్డీయే- అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ...ఇంకా మరిన్ని »

తమిళ రాజకీయాల్లో అనూహ్య సంచలనం ఈ వారంలోనే? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతితమిళ రాజకీయాల్లో అనూహ్య సంచలనం ఈ వారంలోనే?ఆంధ్రజ్యోతిచెన్నై : తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ కొత్త అవతారంలో కనిపించబోతోంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తమలో తాము కలహించుకుంటున్న అన్నా డీఎంకే పార్టీ వర్గాలు ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్డీయేలో భాగస్వాములు కావాలని పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నీ ...ఇంకా మరిన్ని »