ముఖ్య కథనాలు

నంద్యాలపై చంద్రబాబు ప్లాన్ ఇదీ: జగన్‌కు అభ్యర్థి దొరక్కుడా.. - Oneindia Telugu;

నంద్యాలపై చంద్రబాబు ప్లాన్ ఇదీ: జగన్‌కు అభ్యర్థి దొరక్కుడా.. - Oneindia Telugu

Oneindia Teluguనంద్యాలపై చంద్రబాబు ప్లాన్ ఇదీ: జగన్‌కు అభ్యర్థి దొరక్కుడా..Oneindia Teluguనంద్యాలలో జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అభ్యర్తి దొరక్కుండా తగిన వ్యూహంతో నంద్యాల అభ్యర్థిని ఎంపిక చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని వినికిడి. By: Pratap. Published: Monday, May 1, 2017, 16:49 [IST]. Subscribe to Oneindia Telugu. కర్నూలు: నంద్యాల అసెంబ్లీ సీటు కోసం మంత్రి అఖిల ప్రియ, తమ తెలుగుదేశం పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి ...ఇంకా మరిన్ని »

నంద్యాలపై చంద్రబాబు డైలమా: జగన్ సహకారమా... - Oneindia Telugu;

నంద్యాలపై చంద్రబాబు డైలమా: జగన్ సహకారమా... - Oneindia Telugu

Oneindia Teluguనంద్యాలపై చంద్రబాబు డైలమా: జగన్ సహకారమా...Oneindia Teluguనంద్యాల ఉప ఎన్నిక టికెట్ అఖిల ప్రియ కటుంబ సభ్యులకు ఇచ్చి జగన్ సహకారం తీసుకోవడమా, శిల్పాకు ఇచ్చి పోటీని ఎదుర్కోవడమా అనేది చంద్రబాబు డైలమా.... By: Pratap. Published: Monday, May 1, 2017, 13:01 [IST]. Subscribe to Oneindia Telugu. విజయవాడ: భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ...ఇంకా మరిన్ని »

వాళ్లు టీడీపీలోనే ఉంటే వైసీపీకి సరైన అభ్యర్థి దొరకడం కష్టమేనా? - ఆంధ్రజ్యోతి;

వాళ్లు టీడీపీలోనే ఉంటే వైసీపీకి సరైన అభ్యర్థి దొరకడం కష్టమేనా? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతివాళ్లు టీడీపీలోనే ఉంటే వైసీపీకి సరైన అభ్యర్థి దొరకడం కష్టమేనా?ఆంధ్రజ్యోతినంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీ టిక్కెట్‌ కోసం రాజకీయ రగడ మొదలైంది. ఈ టిక్కెట్‌ కోసం పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, శిల్పా ఫ్యామిలీలు పోటీపడిన తీరు పెద్ద దుమారమే రేపింది. నాలుగు రోజుల్లో తుది నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి, డెడ్‌లైన్లు పెట్టుకున్న సదరు నేతలు అకస్మాత్తుగా ఎందుకు సైలెంట్ అయ్యారు? నంద్యాల బైఎలక్షన్ ...ఇంకా మరిన్ని »

నోటిఫికేషన్‌ తర్వాతే అభ్యర్థి ప్రకటన - ఆంధ్రజ్యోతి

నోటిఫికేషన్‌ తర్వాతే అభ్యర్థి ప్రకటనఆంధ్రజ్యోతిఅమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే అభ్యర్థిని ప్రకటించాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. శని, ఆదివారాల్లో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. నంద్యాల అసెంబ్లీ సీటుకు పోటీపడుతున్న ...ఇంకా మరిన్ని »

నంద్యాలపై వీడని ఉత్కంఠ - ప్రజాశక్తి

నంద్యాలపై వీడని ఉత్కంఠప్రజాశక్తికర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక టిడిపి అభ్యర్థి ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న భూమా కుటుంబ సభ్యులు, శిల్పా మోహన్‌రెడ్డి శనివారం పార్టీ అధినేతతో రాత్రి వరకూ చర్చించినా అభ్యర్థి ఖరారుపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఇరు వర్గాల నేతలు మళ్లీ ...ఇంకా మరిన్ని »

నంద్యాల ఉప ఎన్నికపై కొత్త ట్విష్ట్!! - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు);

నంద్యాల ఉప ఎన్నికపై కొత్త ట్విష్ట్!! - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)నంద్యాల ఉప ఎన్నికపై కొత్త ట్విష్ట్!!డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)ఏపీ రాజకీయం రోజుకో రూపం మారుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అయితే అన్ని సంధర్భాలను కాస్త ఆలోచనతో, మరికాస్త ఆత్మవిశ్వాసంతో అనుసరించి ముందుకు పోవడమే నాయకుడి లక్షణం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యే టీడీపీలో చేరిన భూమా ఫ్యామిలీ అనుకోకుండా నాగి రెడ్డి ఆకస్మికంగా మరణించడంతో నంద్యాలలో ఆయన స్థానం ఖాళీ ...ఇంకా మరిన్ని »

గత ఎన్నికల్లో నష్టపోయా, టిక్కెట్ ఇవ్వండి - Samayam Telugu;

గత ఎన్నికల్లో నష్టపోయా, టిక్కెట్ ఇవ్వండి - Samayam Telugu

Samayam Teluguగత ఎన్నికల్లో నష్టపోయా, టిక్కెట్ ఇవ్వండిSamayam Teluguగత ఎన్నికల్లో నష్టపోయా. నంద్యాల ఉప ఎన్నికలో టిక్కెట్ కేటాయించండి అంటూ టీడీపీ నేత శిల్పా మోహన్ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు కోరారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల సీటు ఖాళీ అయింది. ఈ స్థానం నుంచి భూమా వర్గం (కుటుంబీకులు) నుంచే పోటీ చేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదే విషయంపై భూమా కూతురు, ఏపీ మంత్రి అఖిలప్రియ ...ఇంకా మరిన్ని »

నంద్యాల సీటు మాకే.. కాదు మాకే! - సాక్షి;

నంద్యాల సీటు మాకే.. కాదు మాకే! - సాక్షి

సాక్షినంద్యాల సీటు మాకే.. కాదు మాకే!సాక్షిగుంటూరు: నంద్యాల 'సీటు' పంచాయితీ ఇంకా తేలలేదు. టికెట్‌ తమకే కేటాయించాలంటూ ఇప్పటికే కోరిన శిల్పాబ్రదర్స్‌ ఆదివారం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. శిల్పామోహన్‌రెడ్డి తనకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ​ '2014లో పార్టీ తరఫున నేనే పోటీ చేశా. ఈసారి కూడా టికెట్‌ నాకు ఇవ్వడమే న్యాయం. మేం అన్ని రకాలుగా నష్టపోయాం' అని ...ఇంకా మరిన్ని »

అమరావతి : చంద్రబాబుతో ముగిసిన శిల్పా సోదరుల భేటీ - Andhraprabha Daily;

అమరావతి : చంద్రబాబుతో ముగిసిన శిల్పా సోదరుల భేటీ - Andhraprabha Daily

Andhraprabha Dailyఅమరావతి : చంద్రబాబుతో ముగిసిన శిల్పా సోదరుల భేటీAndhraprabha Dailychandrababunaidu_2145304f ముఖ్యమంత్రి చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ ముగిసింది. నంద్యాల ఉప ఎన్నిక పార్టీ టికెట్ విషయంలో భూమా అఖిలప్రియ, శిల్పా సోదరులు తమ కంటే తమకని పట్టుబట్టిన నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తులలో భాగంగా శిల్పా సోదరులు నేడు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వీరు ...ఇంకా మరిన్ని »

చంద్ర‌బాబుతో ముగిసిన శిల్పాసోద‌రుల స‌మావేశం.. - ప్రజాశక్తి

చంద్ర‌బాబుతో ముగిసిన శిల్పాసోద‌రుల స‌మావేశం..ప్రజాశక్తిఅమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబుతో శిల్పా సోద‌రుల స‌మావేశం ముగిసింది. అనంత‌రం శిల్పా మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్ధిపై చ‌ర్చించామ‌ని తెలిపారు. క‌చ్చితంగా మాకే టికెట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరామ‌న్నారు. ఈనేప‌ధ్యంలో సీఎం చంద్ర‌బాబు అమెరికా ప‌ర్య‌ట‌న త‌ర్వాత నంద్యాల అభ్య‌ర్ధిపై స్ప‌ష్ట‌త ఇస్తార‌ని తెలిపారు.ఇంకా మరిన్ని »

చెప్పాల్సింది చెప్పాం, చంద్రబాబు ఇష్టం, భూమా ఫ్యామిలీ అడుగుతోంది: శిల్పా - Oneindia Telugu;

చెప్పాల్సింది చెప్పాం, చంద్రబాబు ఇష్టం, భూమా ఫ్యామిలీ అడుగుతోంది: శిల్పా - Oneindia Telugu

Oneindia Teluguచెప్పాల్సింది చెప్పాం, చంద్రబాబు ఇష్టం, భూమా ఫ్యామిలీ అడుగుతోంది: శిల్పాOneindia Teluguనంద్యాల ఉప ఎన్నికల టిక్కెట్‌ను మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం కూడా అడుగుతోందని, కానీ తనకు ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చెప్పానని శిల్పా మోహన్ రెడ్డి ఆదివారం చెప్పారు. By: Srinivas G. Updated: Sunday, April 30, 2017, 15:25 [IST]. Subscribe to Oneindia Telugu. కర్నూలు/విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికల టిక్కెట్‌ను మంత్రి భూమా ...ఇంకా మరిన్ని »

విజయవాడ : చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ: నంద్యాల ఉప ఎన్నిక పార్టీ టికెట్ పై చర్చ - Andhraprabha Daily;

విజయవాడ : చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ: నంద్యాల ఉప ఎన్నిక పార్టీ టికెట్ పై చర్చ - Andhraprabha Daily

Andhraprabha Dailyవిజయవాడ : చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ: నంద్యాల ఉప ఎన్నిక పార్టీ టికెట్ పై చర్చAndhraprabha Dailychandrababunaidu_2145304f నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ టికెట్ కోసం శిల్పా సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ టికెట్ కోసం శిల్పా సోదరులు, మంత్రి భూమా అఖిలప్రియ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి కేటాయించాలన్న విషయంపై నిర్ణయం చంద్రబాబుకే ఇరు వర్గాలు వదిలేశాయి. ఈ నేపథ్యంలో శిల్పా సోదరులు ...ఇంకా మరిన్ని »

అమరావతి : మరికొద్ది సేపటిలో చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ - Andhraprabha Daily;

అమరావతి : మరికొద్ది సేపటిలో చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ - Andhraprabha Daily

Andhraprabha Dailyఅమరావతి : మరికొద్ది సేపటిలో చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీAndhraprabha Dailychandrababunaidu_2145304f నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ టికెట్ పై తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ టికెట్ కోసం భూమా అఖిలప్రియ, శిల్పా సోదరలు పట్టుబడుతుండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇరు వర్గాలూ కూడా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకే వదిలేశారు. ఈ నేపథ్యంలో శిల్పా సోదరులు మరి కొద్ది ...ఇంకా మరిన్ని »

నేడు మ‌రోసారి చంద్ర‌బాబుతో భేటీ కానున్న శిల్పాసోద‌రులు.. - ప్రజాశక్తి

నేడు మ‌రోసారి చంద్ర‌బాబుతో భేటీ కానున్న శిల్పాసోద‌రులు..ప్రజాశక్తిఅమరావతి: నంద్యాల ఉప ఎన్నిక టికెట్ పై సందిగ్ధత తొలగలేదు. ఈ వ్యవహారంపై శ‌నివారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో మంత్రుల చర్చలు ముగిశాయి. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని అఖిల‌ప్రియ‌, శిల్పా మోహాన్‌రెడ్డి వర్గాలు చంద్రబాబుకే వదిలేశాయి. నోటిఫికేషన్‌ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఖరారు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. శిల్పా సోదరులు ఆదివారం మరోసారి ...ఇంకా మరిన్ని »

నంద్యాలపై బాబు కొత్త ట్విస్ట్: శిల్పా యూ టర్న్, అఖిలప్రియ మెట్టు దిగారా? - Oneindia Telugu;

నంద్యాలపై బాబు కొత్త ట్విస్ట్: శిల్పా యూ టర్న్, అఖిలప్రియ మెట్టు దిగారా? - Oneindia Telugu

Oneindia Teluguనంద్యాలపై బాబు కొత్త ట్విస్ట్: శిల్పా యూ టర్న్, అఖిలప్రియ మెట్టు దిగారా?Oneindia Teluguనంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ శనివారం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఓ వైపు అఖిల ప్రియ పట్టు, మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి బెట్టు చేస్తున్నారు. By: Srinivas G. Updated: Sunday, April 30, 2017, 7:23 [IST]. Subscribe to Oneindia Telugu. అమరావతి/కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ శనివారం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఓ వైపు అఖిల ప్రియ ...ఇంకా మరిన్ని »

ఎవరికి ఇచ్చినా ఓకే! - ఆంధ్రజ్యోతి;

ఎవరికి ఇచ్చినా ఓకే! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఎవరికి ఇచ్చినా ఓకే!ఆంధ్రజ్యోతిఅమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పీటముడి వీడుతోంది. ఉప ఎన్నికల్లో ఆ అసెంబ్లీ సీటును ఎవరికి ఇవ్వాలన్న చిక్కుముడిని టీడీపీ అధిష్ఠానం మెల్లగా విప్పుతోంది. ఇంతకు ముందు ఎవరికి వారే భీష్మించుకు కూర్చున్న పరిస్థితి నుంచి భూమా, శిల్పా వర్గాలు మెత్తబడ్డాయి. శనివారం రోజంతా నంద్యాల నేతలతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.ఇంకా మరిన్ని »

నంద్యాలపై వీడని సస్పెన్స్: బాబుతో భేటీ, మెట్టు దిగని అఖిల, పట్టు వీడని శిల్పా - Oneindia Telugu;

నంద్యాలపై వీడని సస్పెన్స్: బాబుతో భేటీ, మెట్టు దిగని అఖిల, పట్టు వీడని శిల్పా - Oneindia Telugu

Oneindia Teluguనంద్యాలపై వీడని సస్పెన్స్: బాబుతో భేటీ, మెట్టు దిగని అఖిల, పట్టు వీడని శిల్పాOneindia Teluguనంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక‌పై టీడీపీ ముఖ్యనేతలు ఈ రోజు జరిపిన చర్చలు ముగిశాయి. దీనిపై భూమా, శిల్పా వర్గాలు సీఎం చంద్రబాబు వద్దకు బయలుదేరాయి. By: Ramesh Babu. Updated: Saturday, April 29, 2017, 22:33 [IST]. Subscribe to Oneindia Telugu. అమరావతి: నంద్యాల అసెంబ్లీ టికెట్‌పై తెలుగుదేశం పార్టీలో సస్పెన్స్ వీడలేదు. అఖిలప్రియ, శిల్పాలతో ...ఇంకా మరిన్ని »

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక వివాదంపై చంద్రబాబుదే తుది నిర్ణయం - Andhraprabha Daily

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక వివాదంపై చంద్రబాబుదే తుది నిర్ణయంAndhraprabha DailyAndhraPrabha copy నంద్యాల ఉప ఎన్నిక వివాదంపై టీడీపీ నేతల చర్చలు ముగిశాయి. మంత్రి కళా వెంకట్రావు సమక్షమంలో చర్చలు సఫలికృతమయ్యాయి. శిల్పా, భూమా వర్గాలు కలిసి పనిచేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. తుది నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకే వదిలేయి. టీడీపీ నేతలు ముఖ్యమంత్రి నివాసానికి బయల్దేరారు. కాసేపట్లో చంద్రబాబునాయుడుతో చర్చలు ...ఇంకా మరిన్ని »

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక వివాదానికి తెరదించేందుకు టీడీపీ కసరత్తు - Andhraprabha Daily

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక వివాదానికి తెరదించేందుకు టీడీపీ కసరత్తుAndhraprabha DailyAndhraPrabha copy కర్నూలు జిల్లాలోని నంద్యాల ఉప ఎన్నిక వివాదానికి తెరదించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలతో మంత్రి కళా వెంకట్రావు చర్చలు జరిపారు. అఖిలప్రియ, ఎస్వీ మోహన్‌రెడ్డితో కేంద్రమంత్రి సుజనా, కళా వెంకట్రావు చర్చలు ముగిశాయి. తమ వర్గానికే టికెట్‌ ఇవ్వాలని అఖిలప్రియ, ఎస్వీ మోహన్‌రెడ్డి ...ఇంకా మరిన్ని »

భూమా,శిల్పా వర్గాలు ఢీ అంటే ఢీ - HMTV;

భూమా,శిల్పా వర్గాలు ఢీ అంటే ఢీ - HMTV

HMTVభూమా,శిల్పా వర్గాలు ఢీ అంటే ఢీHMTVకర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక వివాదానికి తెరదించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. టీడీపీలో నంద్యాల ఉపఎన్నిక వార్‌ కొనసాగుతోంది. టికెట్‌ కోసం భూమా, శిల్పా వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టికెట్‌ తమదంటే తమదంటూ పంతానికి పోతున్నారు. ఇరువర్గాల పోటాపోటీతో తల పట్టుకుంటోన్న టీడీపీ అధిష్టానానికి వివాదానికి తెరదించేందుకు కసరత్తు ...ఇంకా మరిన్ని »