ముఖ్య కథనాలు

చేయడంలో వీక్.. చూడటంలో ఫస్ట్... శృంగారంలో 'హై'దరాబాద్ - వెబ్ దునియా;

చేయడంలో వీక్.. చూడటంలో ఫస్ట్... శృంగారంలో 'హై'దరాబాద్ - వెబ్ దునియా

వెబ్ దునియాచేయడంలో వీక్.. చూడటంలో ఫస్ట్... శృంగారంలో 'హై'దరాబాద్వెబ్ దునియాప్రపంచంలో శృంగారాన్ని మనసారా ఆస్వాదించే టాప్‌-100 నగరాల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని భాగ్యనగరానికి చోటుదక్కింది. ప్రేమకు, రొమాన్స్‌కు రాజధానిగా పేరొందిన పారిస్‌ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ప్రపంచంలో శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించే పట్టణాలు, నగరాలు ఏవనే అంశంపై 'ద మోస్ట్‌ సెక్స్‌ పాజిటివ్‌ సిటీస్‌ ఇన్‌ ద వరల్డ్‌' పేరుతో ...ఇంకా మరిన్ని »

సెక్స్ విషయంలో తెలుగోళ్లు చూసేది ఎక్కువ, చేసేది... - Samayam Telugu;

సెక్స్ విషయంలో తెలుగోళ్లు చూసేది ఎక్కువ, చేసేది... - Samayam Telugu

Samayam Teluguసెక్స్ విషయంలో తెలుగోళ్లు చూసేది ఎక్కువ, చేసేది...Samayam Teluguఅడల్ట్ యాప్ సేవలందించే లజీవా సంస్థ చేపట్టిన సర్వేలో ప్రపంచంలోని టాప్ సెక్సీయస్ట్ నగరాల జాబితాలో హైదరాబాద్‌కు 89 వ స్థానం దక్కింది. లజీవా సంస్థ చేపట్టిన ఈ సర్వేలో 10 అంశాలపై ప్రశ్నలు రూపొందించి వాటి స్కోర్ ఆధారంగా ప్రపంచంలోని టాప్ 100 సెక్సీ నగరాల జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో పారిస్ మొదటి స్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో ...ఇంకా మరిన్ని »