చేయూతనిస్తేనే నాటకం బతుకుతుంది - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 30: 'ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు కూడా చేయూతనిస్తేనే నాటకం బతుకుంది. నటులూ బతుకుతారు. చాలామంది నాటక రచయితలు, నటులు, దర్శకుల ఆర్థిక పరిస్థితి బాధాకరం. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు నటులకు ప్రాణవాయువు వంటివి. ప్రజలు కూడా నాటకాలను మరింత ఆదరించాలి..' అని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ...

నాటక రంగాన్ని బతికించాలి - ప్రజాశక్తి

టివి, సినిమాల వల్ల నాటక రంగం ప్రాభవం కోల్పోతోందని, ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు, ప్రజలు నాటక రంగాన్ని బతికించాలని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన కందుకూరి, ఎన్‌టిఆర్‌ రంగస్థల పురస్కారాల ప్రదానం, నంది బహుమతుల ప్రదానోత్సవ ...

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నేడు 'నందుల' సందడి - ప్రజాశక్తి

రాజమహేంద్రవరం: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం నాటక రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయన జయంతి సందర్భంగా కళాకారులకు కందుకూరి నాటకరంగ పురస్కారాలను ప్రభుత్వం అందించనుంది. వీటితోపాటు 2016లో నిర్వహించిన 20వ నంది నాటకోత్సవాల బహుమతి ప్రదానోత్సవాన్ని రాజమహేంద్రరం ఆనం కళాకేంద్రంలో ఆదివారం నిర్వహించనున్నారు. తొలిసారిగా ...

రేపు రాజమహేంద్రవరంలో కందుకూరి పురస్కారాల వేడుక - ప్రజాశక్తి

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం నాటక రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయన జయంతి సందర్భంగా ఏటా నాటక రంగ కళాకారులకు కందుకూరి నాటకరంగ పురస్కారాలను రాష్ట్రప్రభుత్వం అందించనుంది. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ఈ పురస్కారాలను ఈ నెల 30వ తేదీ సాయంత్రం అందించనున్నారు. అదే వేదికపై 2016లో నిర్వహించిన 20వ నంది నాటకోత్సవాల ...