చైనాకు మరో షాక్, బ్రిక్స్ విస్తరణకు భారత్ మోకాలడ్డు, పారని డ్రాగన్ పాచిక - Oneindia Telugu

న్యూఢిల్లీ: చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం డోక్లామ్ లో పెట్టుకుని ఇప్పటికే దెబ్బ తిన్న చైనా మరోసారి భారత్ చేతిలో బ్రిక్స్ సాక్షిగా బోర్లాపడింది. బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం విషయంలో ఆ దేశం పరాభవం పాలైంది. కొత్త దేశాలకు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం కల్పించడం ద్వారా బ్రిక్స్ ప్లస్ కూటమిగా దాన్ని మార్చాలనేది చైనా ఆలోచన.

బ్రిక్స్ సాక్షిగా చైనాకు మరో షాకిచ్చిన భారత్ - Samayam Telugu

కొత్త దేశాలకు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం కల్పించడం ద్వారా బ్రిక్స్ ప్లస్ కూటమిగా దాన్ని మార్చాలనే చైనా ప్రయత్నాలకు భారత్ అడ్డుపడింది. దీంతో బ్రిక్స్ విస్తరణ ఆలోచనను చైనా విరమించుకుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు ఉన్న బ్రిక్స్ కూటమిలో తనకు సన్నిహితమైన దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని.. తద్వారా తన ...