ఎల్లో మీడియాపై ధ్వజమెత్తిన మేకపాటి - సాక్షి

నెల్లూరు : పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఖండించారు. మేకపాటి సోదరులు పార్టీ మారుతారంటూ ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎంపీ మేకపాటి గురువారమిక్కడ మాట్లాడుతూ అధికార కార్యక్రమాల్లో బీజేపీ నేతలను కలవడం సహజమని అన్నారు. అంత మాత్రాన పార్టీ ...

నేను బీజేపీలోకి వెళ్లను... వైసీపీలోనే కొనసాగుతా: మేకపాటి - ఆంధ్రజ్యోతి

నెల్లూరు: నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్లనని, వైసీపీలోనే కొనసాగుతానని పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నెల్లూరులో గురువారం విలేకరులతో మాట్లాడుతూ... నేను బీజేపీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తెలిపారు. అయితే... ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. నేను వైసీపీని వీడే ...

జగన్ కు గట్టి షాక్! బీజేపీ వైపు మేకపాటి చూపు, ఇప్పటికే అమిత్ షాతో మంతనాలు!? - Oneindia Telugu

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తరువాత మేకపాటి తన మనసును మార్చుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నట్లు ...