ముఖ్య కథనాలు

పవన్, జగన్ పేర్లు చెప్పి: యువతులపై అసభ్యకర కామెంట్లు పెట్టి.. కోట్లు కొల్లగొట్టిన ... - Oneindia Telugu;

పవన్, జగన్ పేర్లు చెప్పి: యువతులపై అసభ్యకర కామెంట్లు పెట్టి.. కోట్లు కొల్లగొట్టిన ... - Oneindia Telugu

Oneindia Teluguపవన్, జగన్ పేర్లు చెప్పి: యువతులపై అసభ్యకర కామెంట్లు పెట్టి.. కోట్లు కొల్లగొట్టిన ...Oneindia Teluguఅనంతపురం: తనకు ప్రముఖ వ్యక్తులు తెలుసునని పరిచయం చేసుకొని, వారిని నిండా ముంచుతాడు. ఎవరైనా నమ్మకుంటే వారితో దిగిన ఫోటోలు చూయిస్తాడు. ఇంకా నమ్మకం లేకపోతే ఆ ప్రముఖులకు ఫోన్ చేస్తాడు. మోసపోయామని గుర్తించాక, నిలదీస్తే బెదిరిస్తాడు. అంతేకాదు, ఫేస్‌బుక్‌లోనే సుపారీ ప్రకటించి, బెదిరిస్తాడు. ప్రముఖుల ఫోటోలను, గొంతును ...ఇంకా మరిన్ని »

జనసేనకు జై కొట్టి.. మోదీకి ఫోన్ కొట్టి.. - ఆంధ్రజ్యోతి;

జనసేనకు జై కొట్టి.. మోదీకి ఫోన్ కొట్టి.. - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిజనసేనకు జై కొట్టి.. మోదీకి ఫోన్ కొట్టి..ఆంధ్రజ్యోతిఅనంతపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): నాకు వారు తెలుసు, వీరు తెలుసు అంటాడు. 'ఛా.. నీకంత సీను లేదు' అన్నవాళ్లకు ప్రముఖులతో దిగిన ఫొటోలు చూపిస్తాడు. అయినా, నమ్మకపోతే నేరుగా వారితోనే ఫోన్‌ చేయిస్తాడు. 'మా వాడు.. మంచివాడు.. చెప్పినట్టు చేయండి' అని అనిపిస్తాడు. నమ్మి ముందుకొచ్చిన వారిని నిండా ముంచేస్తాడు. ఇదేమిటని అడిగినవారికి డెత్ వారంట్‌ ...ఇంకా మరిన్ని »