జబర్దస్, పటాస్ షోలకు ఎదురుదెబ్బ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: జబర్దస్, పటాస్ షో నిర్వాహకులకు హెచ్‌ఆర్సీ సోటీసులు జారీ చేసింది. ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జబర్దస్, పటాస్ షోలపై గతంలో ఫిర్యాదు చేసిన సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. కామెడీ పేరుతో బూతును ప్రచారం చేస్తున్నారని దివాకర్ మండిపడ్డారు. గతంలో బాలానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశానని, ...

జబర్థస్త్‌, పటాస్‌ ప్రొడ్యూసర్లకు హెచ్‌ఆర్‌సి నోటీసులు - ప్రజాశక్తి

వెబ్‌ డెస్క్‌ : జబర్థస్త్‌, పటాస్‌ షోల ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు హెచ్‌ఆర్‌సి నోటీసులిచ్చింది. ఈ రెండు షోలలో పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు, అసంబద్ధ పదాలు ఉన్నాయంటూ సెన్సార్‌ బోర్డు సభ్యుడు దివాకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హెచ్‌ఆర్‌సి ఆగష్టు 10 లోగా నివేదిక ఇవ్వాలని ఆయా షోల నిర్మాతలను ఆదేశించింది. నివేదిక ఇవ్వని పక్షంలో తగిన చర్యలు ...

'జబర్దస్త్‌ షో నుంచి రోజా తప్పుకోవాలి' - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: జబర్దస్త్‌ షో నుంచి రోజా గౌరవప్రదంగా తప్పుకోవాలని సెన్సార్ బోర్డ్ సభ్యుడు నందనం దివాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఏబీఎన్- ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రోజా ప్రజాసేవ చేయాల్సింది పోయి అసభ్య కామెడీ షోలో పాల్గొంటున్నారన్నారు. అలాగే యాంకర్లు రవి, శ్రీముఖి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని దివాకర్ ...

బూతు కామెడీ పరాకాష్టకు బ్రేక్ పడేనా : జబర్దస్త్, పటాస్ నిర్మాతలకు హెచ్ఆర్సీ ... - వెబ్ దునియా

బుల్లితెరలో ప్రసారమవుతున్న బూతు కామెడీ కార్యక్రమాల్లో జబర్దస్త్, పటాస్‌లు అత్యంత ముఖ్యమైనవి. బుల్లితెరలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలపై టాలీవుడ్‌లో రసవత్తర చర్చ సాగుతోంది. ముఖ్యంగా సినీ నటుడు చలపతి రావు అమ్మాయిలు గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇపుడు 'జబర్దస్త్', 'పటాస్' బూతు కామెడీ, ద్వంద్వార్థాలపై చర్చకు ...

హైదరాబాద్ : జబర్దస్త్, పటాస్ షో నిర్మాత, డైరెక్టర్లకు హెచ్ ఆర్ సీ నోటీసులు - Andhraprabha Daily

AndhraPrabha copy ఒక ప్రముఖ టెలివిజన్ చానల్ లో ప్రసారమయ్యే జబర్దస్, పటాష్ షోల నిర్మాత, దర్శకులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోలలో అసభ్య సంభాషణలు ఉన్నాయంటూ అందిన ఫిర్యాదుపై మానవహక్కుల కమిషన్ ీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఆగస్లు 10 లోగా స్పందించాలనీ, లేకుంటే చర్యలు తప్పవనీ పేర్కొంది. SHARE. Facebook · Twitter ...

జబర్దస్త్, పటాస్ షో ప్రొడ్యూసర్, డైరక్టర్లకు నోటీసులిచ్చిన హెచ్ఆర్‌సీ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తెలుగు టీవీ కార్యక్రమాల్లో బాగా పాపులర్ అయిన కామెడీ షోలు జబర్ధస్త్, పటాస్‌‌ షోలపై కొద్దిరోజుల క్రితం పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ రెండు షోలపై పలు అభ్యంతరాలు చెబుతూ భాగ్యనగరంలోని బాలానగర్ పీఎస్‌‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేశాడు. జబర్దస్త్‌లోని కొన్ని ఎపిసోడ్లలో అనైతిక దృశ్యాలు, ...

జబర్దస్త్, పటాస్ ప్రసారాలపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు - Mana Telangana (బ్లాగు)

హైదరాబాద్/గోషామహల్: అసభ్య పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగులతో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, పటాస్ కార్యక్రమాలపై కేసులు నమోదు చేసేలా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని ఓ సామాజిక కార్యకర్త హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రాంతా నికి చెందిన దివాకర్ అనే సామాజిక కార్యకర్త హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు ...