తమిళనాడు అమ్మ జయలలిత బంగ్లాలో అగ్ని ప్రమాదం! - Oneindia Telugu

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కాంచీపురం జిల్లాలోని సిరుత్వూరు ప్రాంతంలోని బంగ్లా ఆవరణంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. By: Mallikarjuna. Published: Wednesday, April 19, 2017, 16:50 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ ...

జయలలిత బంగ్లాలో అగ్నిప్రమాదం.. అనుమానాలు! - సాక్షి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు తన గెస్ట్‌హౌస్‌గా ఉపయోగించుకున్న సిరుతాపూర్ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది చెన్నై నగరానికి సుమారు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కువగా పోయెస్ గార్డెన్స్‌లోనే ఉండే జయలలిత, అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం ఈ బంగ్లాకు వెళ్లేవారు. ప్రస్తుతం ఈ బంగ్లా శశికళ, దినకరన్ ...

జయలలిత నివాసంలో మంటలు... - ఆంధ్రజ్యోతి

చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన సిరుదావూరు నివాసంలో బుధవారంనాడు మంటలు చెలరేగాయి. కాంచీపురం జిల్లాలోని సిరుదావూరు బంగ్లాను జయలలిత గెస్ట్‌హౌస్‌గా ఉపయోగించుకునే వారు. ప్రస్తుతం ఆ బంగ్లా శశికళ, దినకరన్ కుటుంబీకుల అధీనంలో ఉంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో దినకరన్ కుటుంబ సభ్యులు ...