వెలుగులోకి 1400 టన్నుల 'బ్లాక్ బస్టర్' బాంబు... 70 వేల మందిని ఖాళీ చేయిస్తున్న జర్మనీ - Oneindia Telugu

ఫ్రాంక్ ఫర్ట్: ఇది అలాంటి, ఇలాంటి బాంబు కాదు. రెండో ప్రపంచ యుద్ధం నాటిది. దీని బరువు ఏకంగా 1400 టన్నులు. అప్పట్లో దీన్ని 'బ్లాక్ బస్టర్'గా పిలిచేవారు. జర్మనీ, ఫ్రాంక్ ఫర్ట్ లోని గోథె యూనివర్శిటీ వెస్ట్ ఎండ్ క్యాంపస్ పనులు జరుగుతుండగా, ఈ బాంబు బయటపడింది. దీంతో వచ్చే ఆదివారం నాడు దీన్ని నిర్వీర్యం చేసేందుకు జర్మనీ ప్రభుత్వం ...