జిఎస్‌టికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు - ప్రజాశక్తి

జిఎస్‌టికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు, ర్యాలీలు జరిగాయి. శుక్రవారం వస్త్ర వ్యాపారులు, చెప్పుల షాపుల యజమాను లు నిరహార దీక్షలు, బంద్‌లు పాటించారు. విజయవాడలోని కెఆర్‌ మార్కెట్‌ వద్ద గల వస్త్రలత, పంజా సెంటరులోని ఏపి టెక్స్‌టైల్స్‌ ఫెడ రేషన్‌ రాష్ట్ర కార్యాలయం వద్ద వస్త్ర వ్యాపారులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలకు ...

ఆదోని: నేడు వస్త్ర దుకాణాల బంద్‌ - Andhraprabha Daily

logo కేంద్ర ప్రభుత్వం వస్త్రాల అమ్మకంపై విధించిన వస్తు సేవా పన్ను(జీఎస్‌టి) కు నిరసనగా నేడు ఆదోని మండలంలోని వస్త్ర దుకాణాలు బంద్‌ నిర్వహిస్తున్నట్లు వస్త్ర దుకాణా అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. వస్త్ర వ్యాపారులు దుకాణాలు బంద్‌ నిర్వహించి చీకటి దినంగా పాటించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ ...

మూడోరోజూ మూత జిఎస్‌టి భారంపై వస్త్ర వ్యాపారుల నిరసన - ప్రజాశక్తి

బట్టలపై జిఎస్‌టి పేరిట పెంచిన పన్ను భారాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ.. వస్త్ర వ్యాపారులు చేపట్టిన బంద్‌ వరసగా మూడోరోజు గురువారం కూడా విజయవంతమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట, గుడివాడలలో వస్త్ర దుకాణాలు ...

విజయనగరం: మూడోరోజూ తెరుచుకోని వస్త్ర దుకాణాలు - Andhraprabha Daily

images జీఎస్టీ ప్రభావం వల్ల మంగళవారం మూతబడిన వస్త్ర దుకాణాలన్నీ గురువారం కూడా తెరుచుకోలేదు. వస్త్ర వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పన్ను భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బలిజిపేటలోని వస్త్ర వ్యాపారులు తమ దుకాణాలు మూసేసి మూడోరోజూ బంద్ పాటించారు. వస్త్ర రంగంపై విధించిన అదనపు భారాన్ని తగ్గించేవరకు తామంతా ...