యూజర్లకు జియో మరో బంపర్ ఆఫర్..! - Namasthe Telangana

రిలయన్స్ జియో గత కొద్ది రోజుల క్రితమే తన ధన్ ధనా ధన్ ఆఫర్‌తో యూజర్లను ఆకర్షించింది. అంతకు ముందు కూడా అనేక ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంది జియో. అయితే ఇప్పుడు తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కానీ... ఈ సారి జియో ప్రవేశపెట్టిన ఆఫర్ మొబైల్ యూజర్లకు కాదు, జియోఫై రూటర్లను వాడే వారికి..! రిలయన్స్ జియో తన జియోఫై రూటర్లను కొనుగోలు చేసే ...

ఇక 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్లకు కూడా రిలయన్స్ 4జీ సేవలు.. - Teluguwishesh

టెలికామ్యూనికేషన్ రంగంలో మరీ ముఖ్యంగా మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన రిలయన్స్ జియో.. కోట్లాది మంది వినియోగదారులను డాటా వినియోగం చేసుకునే సౌలభ్యాన్ని కల్పించడంతో పాటు.. అప్పటి వరకు వున్న చార్జీలను అమాంతంగా తగ్గించి.. డాటీ వినియోగాన్ని కూడా అత్యంత చౌకగా మార్చేసింది. జియో ఇచ్చే ఫ్రీ ఆఫర్ పోటీకి నిలువలేక ...

జియో నుంచి తాజాగా మరో ఆఫర్‌ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. ఈసారి వైఫై రూటర్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించే వారి కోసం ఎక్సేంజ్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏదేని జియో డిజిటల్ స్టోర్ లేదా జియో కేర్ స్టోర్‌లో ప్రస్తుతం వినియోగిస్తున్న డాటా కార్డు లేదా డోంగల్ లేదా హాట్‌స్పాట్ రూటర్‌ను జియో ఫై 4జీ ...

జియో ఎక్స్ఛేంజ్ ఆఫర్.. చౌకగా 4జీ రౌటర్ - Samayam Telugu

ఉచిత ఆఫర్లతో హోరెత్తిస్తూ.. టెలీకాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో... జియోఫైతోనూ మార్కెట్లో పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. వరుస ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలను నేలకు దింపిన అంబానీ సంస్థ.. పాత డేటా కార్డులు లేదా రౌటర్లు ఇచ్చి జియోఫై 4జీ రౌటర్ పట్టుకుపోమంటోంది. ఇందుకోసం రెండు ప్లాన్లను ప్రకటించింది. మొదటి ప్లాన్ ప్రకారం ...

రిల‌య‌న్స్ జియో మ‌రో సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న‌.. వంద‌శాతం క్యాష్‌బ్యాక్‌! - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీః రిల‌య‌న్స్ జియో మ‌రో బ్ర‌హ్మాండ‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. జియోఫై4జి రూట‌ర్‌తో వంద‌శాతం క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ప్ర‌త్య‌ర్థి టెల్కోలు ఆఫ‌ర్ చేస్తున్న డాంగిల్స్‌, డేటాకార్డ్స్‌ను జియో వైఫై 4జీ రూట‌ర్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్న‌ట్టు పేర్కొంది. రెండు ప్లాన్స్‌తో ముందుకొచ్చిన జియో మొద‌టి ...

జియో కొత్త ప్లాన్స్: 100శాతం క్యాష్ బ్యాక్ - ప్రజాశక్తి

రిలయన్స్ జియో మరోసారి సంచలన ఆఫర్లను తన వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, ...