ముఖ్య కథనాలు

ఈ నెల30న హోటళ్ల బంద్‌ - ఆంధ్రజ్యోతి

ఈ నెల30న హోటళ్ల బంద్‌ఆంధ్రజ్యోతినెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) : జీఎస్‌టీకి వ్యతిరేకంగా మంగళవారం జిల్లా హోటల్స్‌ బంద్‌ పాటిస్తున్నట్లు రాష్ట్ర హోటల్స్‌ సంఘ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి వెల్లడించారు. శుక్రవారం జిల్లా హోటల్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోటల్‌ రంగానికి ఐదుశాతం ఉన్న పన్నులను ఒక్కసారిగా నాన్‌ ఏసీ ...ఇంకా మరిన్ని »