జీఎస్టీ ఎఫెక్ట్: భారత ఆర్థిక వ్యవస్థలో గేమ్ చేంజర్ - Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతావనికి స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత 'ఒక దేశం, ఒక మార్కెట్, ఒక పన్ను' విధానం పేరిట తొలి అతిపెద్ద పన్ను సంస్కరణ అమలుకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నది. ఈ క్షణాల కోసం దశాబ్ద కాలానికి పైగా యావత్ భారతావని వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో నూతన శకం ఆరంభం కాబోతున్నది ...

జీఎస్టీ అమలులో ఐటీ సాఫ్టువేర్లు, నిపుణులు, సర్వీసులు ఎంత కీలకమో తెలుసా? - Computer Vignanam

జీఎస్టీ పుణ్యమా అని ట్యాక్స్ సాఫ్టువేర్ లు రూపొందించే సంస్థల పంట పండుతోంది. ట్యాక్సేషన్, సాఫ్ట్ వేర్ రెండింట్లోనూ పట్టున్న నిపుణులకూ డిమాండు పెరుగుతోంది. జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ విక్రయించడానికి, ఐటీ సేవలందించడానికి 34 సంస్థలు ఇప్పటికే రెడీ అయ్యాయి. మరోవైపు జీఎస్టీతో దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను క్యాష్ చేసుకోవడానికి ...

స్పెషల్ స్టోరీ: జీఎస్టీ తో మనకేంటి? - Teluguwishesh

మన దేశంలో పన్నులు వేయటం కూడా ఇప్పుడు ఓ పండగలా తయారయ్యింది. జీఎస్టీ... సరుకులు (జీ), సేవల (ఎస్)పై పన్ను (టీ) గురించే ఇప్పుడు సాధారణ ప్రజల దగ్గరి నుంచి, సెలబ్రిటీల దాకా చర్చించుకుంటున్నారు. దేశంలో అమల్లో ఉన్న ఎన్నో పన్ను చట్టాల స్థానంలో ఏకైక పన్ను తీసుకురావటమే జీఎస్టీ ఉద్దేశ్యం. ఒకటే దేశం, ఒకటే మార్కెట్, ఒకటే పన్ను విధానంను నేటి ...

జీఎస్టీపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ - T News (పత్రికా ప్రకటన)

ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ చట్టం అమల్లోకి రానుంది. అయితే ఒకే పన్ను- లెక్క లేని సందేహాలు అన్నట్టు జీఎస్టీపై దేశమంతా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా జీఎస్టీని అమలు చేస్తుంటే… మరోవైపు దేశవ్యాప్తంగా జనం గుండెల్లో గుబులు నెలకొంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వర్తకుల నుంచి జీఎస్టీపై నిరసనలు ...

జీఎస్టీ: వేటిపై ధరలు తగ్గుతాయి, వేటిపై పెరుగుతాయి - Oneindia Telugu

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య భారతావనిలో అతిపెద్ద సంస్కరణగా భావించే 'వస్తు సేవల పన్ను (జీఎస్టీ)' శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తోంది. ఒక దేశం - ఒకే పన్ను నినాదంతో 18 రకాల పరోక్ష పన్నుల స్థానే ప్రవేశపెడుతున్న జీఎస్టీ.. ఎలాంటి ఫలితాలను అందిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు.. ఇలా అన్ని ...

మేం సిద్ధం! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ అమలులోకి వస్తుందని స్పష్టత రాగానే గత 40 రోజులుగా అధికారులు, ...

జీఎస్టీ ఎఫెక్ట్: టెక్కీలకు డిమాండ్, మూడు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు - Oneindia Telugu

హైదరాబాద్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి రానుంది. కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. రోజువారీ వస్తవుల ధరలు పెరగనున్నాయి.జీఎస్టీ అమలుతో సామాన్యులకు ఇబ్బంది తప్పేలా లేదు.చిన్న చిన్న వ్యాపారులకు కూడ ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

దేవునికి కూడా జీఎస్టీ గోల - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : టికెట్‌ కొనుక్కుని సినిమాకెళ్లడం, హోటల్‌లో గది అద్దెకు తీసుకుని బస చేయడం.. ప్రత్యేక రుసుము చెల్లించి దైవ దర్శనం చేసుకోవడం, దేవుడి దర్శనం కోసం వెళ్లి కోవెల ప్రాంగణంలో వసతి గృహంలో విడిది చేయడం.. రెండింటికీ భారీ తేడా ఉన్నా పన్ను వసూలుకు వచ్చేసరికి రెండూ ఒకటే. రేపటి నుంచి అమలులోకి రాబోతున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ).

మూడు నెలల పాటు ఇబ్బందే! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం ఎలా ఉంటుంది, ఆదాయంలో వచ్చే ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఐజీఎస్టీ కింద కేంద్రం తీసుకునే పన్నును రాష్ట్రానికి పంపడంలో జాప్యం జరిగినా.. ఆదిలో ఉండే సమస్యల కారణంగా పన్ను చెల్లింపుల్లో డీలర్ల దగ్గర జాప్యం ...

రెడీ.. వన్‌.. టూ.. త్రీ - సాక్షి

స్వాతంత్య్ర భారత చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న 'వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ' శుక్రవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తోంది. ఒక దేశం–ఒకే పన్ను నినాదంతో 18 రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెడుతున్న జీఎస్టీ... ఎలాంటి ఫలితాలను అందిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ...

నాలుగు రోజుల్లో 1.6 లక్షలు - Namasthe Telangana

న్యూఢిల్లీ, జూన్ 29: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) అమలు దగ్గరపడుతుండటంతో రిజిస్ట్రేషన్ చేసుకునే సంస్థల సంఖ్య అమాంతం పెరుగుతున్నది. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 1.6 లక్షల సంస్థలు నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకైతే ఎక్సైజ్, సేవా, వ్యాట్ పన్ను ...

GST గందరగోళం - సాక్షి

జూలై ఒకటో తేదీ సమీపిస్తుండడంతో 'జీఎస్‌టీ' (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ పన్ను విధానం అమలైతే ఎవరికి లాభం.. ఎవరికి భారం అన్నది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిత్యావసర సరుకుల ధరలు దిగివస్తాయా? అని సామాన్యులు.. లగ్జరీ వస్తువుల మాటేంటి? అని ఉన్నతవర్గాలు, మా పరిస్థితి ఎలా ఉంటుందోనని మధ్య తరగతి.. ఎవరికి ...

జీఎస్‌టీ... బిజినెస్‌ షురూ! - సాక్షి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎస్‌టీగా పిలుస్తున్న వస్తు సేవల పన్ను శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతోంది. కొన్నింటి ధరలు పెరుగుతున్నాయి.. మరిక్నొం టివి తగ్గుతున్నాయి. రోజువారీ అవసరమయ్యే సేవలు, వస్తువుల రేట్లు పెరుగుతుండటంతో మొత్తమ్మీద జీఎస్‌టీతో సామాన్యులకు భారమేనన్నది అత్యధికుల మాట. సామాన్యులకే కాదు!! చిన్న ...

ఈటెల నిజాలు, కేసీఆర్ అడగవేం: రేవంత్, తెలంగాణకు మోడీ నో చెప్పారు! - Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జీఎస్టీపై వాస్తవాలు చెబుతున్న ఈటెలను అభినందిస్తున్నానని అన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడే అవకాశముందని, జీఎస్టీ వల్ల ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పన్ను వసూళ్లలో తెలంగాణ ముందుంది: ఈటల - Namasthe Telangana

హైదరాబాద్: పన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో ఎన్నో రకాల పన్నులున్నాయని ఈటల తెలిపారు. జీఎస్టీ సన్నద్ధతపై మంత్రి ఈటల అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో వసూలయ్యే పన్ను రాబడిలో ...

భారం ఎవరికి? - ఆంధ్రజ్యోతి

గుంటూరు(సంగడిగుంట), జూన్‌ 28: జీఎస్టీ భారాన్ని ఎవరు భరించాలన్న దానిపై గందరగోళం నెలకొనడంతో రోగులకు మందుల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. సహజంగా ఔషధ వ్యాపారంలో మందులు కంపెనీల నుంచి స్టాకిస్టుకి, అక్కడి నుంచి రిటైల్‌ వ్యాపారి ద్వారా వినియోగదారుడికి చేరుతాయి. ఇప్పటి వరకు 5 శాతం వ్యాట్‌ను కంపెనీలు చెల్లించి స్టాకిస్టుల వద్ద నుంచి ఆ ...

'వాణిజ్య' ఉద్యోగులను వేరే శాఖలకు పంపొద్దు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ అమలు నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, అధికారులు తమను శాఖ మార్చవద్దంటూ ఆందోళనకు దిగారు. జీఎస్టీ రాకతో చోటుచేసుకునే పరిణామాలన్నింటినీ పరిష్కరించాలంటూ ఉద్యోగులు, సిబ్బంది, అధికారుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వాణిజ్య పన్నుల శాఖ కమిషనరేట్‌ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ...

తెలంగాణకు 3000 కోట్ల నష్టం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): అందరి మంచి కోసం తెచ్చిన కొత్త పన్ను విధానం జీఎస్టీ.. అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రాలకు శాపంగా పరిణమించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొత్త పన్ను విధానంలోకి మారడం వల్ల రాష్ట్రానికి ఏడాదికి రూ.3000 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లనుందని చెప్పారు. ఇప్పటిదాకా ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని ...

115 వస్తువుల ధరలు తగ్గుతాయి! - ఆంధ్రజ్యోతి

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో సామాన్యులకు ఊరట లభిస్తుందని, సుమారు 115 వస్తువుల ధరలు తగ్గుతాయని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ జె.శ్యామలరావు పేర్కొన్నారు.జీఎస్టీ విధానంతో డీలర్లకు సింగిల్‌ మార్కెట్‌ ఉంటుందన్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దాని ప్రభావం ...